అప్పాలు = ఇది ఒక స్వీట్ ఐటెం . ఇది తమిళ్న్డ వాళ్ళు చేసుకుంటారు.చేసి చూద్దాము ఎంతో తక్కువ సమయములల్లో చేసుకోవచ్చు.
కావలిసిన పదార్థములు =
కావలిసిన పదార్థములు =
- మైదా - 1 cup
- బియ్యం పిండి - 1/2 cup
- బెల్లము - 1 cup
- నీరు - 1 cup
- ఒట్టి కొబ్బెర - 3 tsp
- జీడిపప్పులు - 5 [ముక్కలు చేసుకోవాలి ]
- యలకల పొడి - 2 [ పొడి చేసుకోవాలి ]
- నూనె - కాల్చుకోవడానికి
- నెయ్యి - కాల్చుకోవడానికి
- మొదట బెల్లము నీరు ఒక గిన్నలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బెల్లము కరిగినాక ఓడపోసుకొని పెట్టుకోవాలి.[ఎ మన్న గలీజు వుంటే పక్కకు వస్తుంది అని]
- పక్కన వేరే గిన్నలో మైదా,బియ్యంపిండి,ఒట్టి కొబ్బెర,యాలకల పొడి,జీడిపప్పు ముక్కలు అన్ని వేసుకొని ఒక సరి కలిపి
- తరువాత మొదట తాయారు చేసుకున్న బెల్లము నీరు వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకొని [మరి నీళ్ళ గా లేక గట్టిగ లేక కలుపుకొని]
- పొంగనాల పెన్నము పెట్టుకొని కాస్త నూనె,నెయ్యి వేసుకొని ఈ తాయారు చేసుకున్న పిండి వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద రండు వయిపుల కాల్చుకోవాలి.
- అంతే ఎంతో రుచి కరము అయిన అప్పాలు తయ్యార్ .
No comments:
Post a Comment