గుత్తి వంకాయ కూర = వంకాయ చాలా మందికి నచ్చే ఒక కూర గాయ అలంటి వంకాయలతో ఎన్నో కూరలు చేసుకోవచ్చు కొన్ని కస్తంయినవి కొన్ని సులబమయినవి అల సులబమయిన వాటిల్లో ఇది ఒకటి కానీ రుచి అమోఘoగా వుంటుంది మరి చేసుకుందాము పదండి ....................ఈ కూర ఒక్కటి కూడా చేసుకొని అన్నములో తినవచ్చు పట్టే సమయము ఒక్క అర గంట .
కావలిసిన పదార్థములు =
ఇంక ఇప్పుడు కూర చేసుకుందాము -
పొయ్యి మీద గిన్న పెట్టుకొని ఒక మూడు చంచాల నూనె వేసుకొని కగినాక ఉల్లిగడ్డ,ఎల్లిపాయ పేస్టు వేసుకొని కాస్త ఎర్ర రంగు వచ్చే వరకు వేయించుకొని
తరువాత చింత పండు పులుసు వేసుకొని కాస్త పసుపు,ఉప్పు,కారము వేసి తాయారు చేసుకున్న నూగుల,చనక్కయాల పొడి వేసుకొని కలుపుకొని తరుగుకున్న వంకాయలు వేసుకొని ఒక గ్లాస్ నీరు వేసుకోని ................
మూత మూసుకొని పెట్టుకోవాలి ,మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి [కావాలి అంటే నీరు ఇంక కాస్త వేసుకోండి]వంకాయ వుడికినాక కూర ఇలా వుంటుంది, దించుకొని ఆరగించండి .
కావలిసిన పదార్థములు =
- వంకాయలు - 1/2 kg
- చనక్కాయలు - 1 glass
- నూగులు - 1/2 glass
- చింతపండు - నిమ్మపండు అంత [నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి ఒక అర కప్పు]
- ఉప్పు - తగినంత
- ఒట్టి కారము - 1 tsp
- పసుపు - 1/4 tsp
- ఎల్లిపాయలు - 5
- ఉల్లిగడ్డలు - 3
- మొదట నూగులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి [కాలి పెన్నములో నుగులు వేసుకొని కలపుతూ వుండండి చిట పాట అని అంటే వేగి నటే]
- చనక్కాయ లు వేయించుకొని పొట్టు తీసుకొని పొడి చేసుకొని పెట్టుకోండి ఇలా .......................
- ఉల్లిగడ్డలు,ఎల్లిపాయలు అన్నికలిపి మిక్సీ లో వేసుకొని పేస్టు చేసు కోవాలి .
పొయ్యి మీద గిన్న పెట్టుకొని ఒక మూడు చంచాల నూనె వేసుకొని కగినాక ఉల్లిగడ్డ,ఎల్లిపాయ పేస్టు వేసుకొని కాస్త ఎర్ర రంగు వచ్చే వరకు వేయించుకొని
తరువాత చింత పండు పులుసు వేసుకొని కాస్త పసుపు,ఉప్పు,కారము వేసి తాయారు చేసుకున్న నూగుల,చనక్కయాల పొడి వేసుకొని కలుపుకొని తరుగుకున్న వంకాయలు వేసుకొని ఒక గ్లాస్ నీరు వేసుకోని ................
మూత మూసుకొని పెట్టుకోవాలి ,మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి [కావాలి అంటే నీరు ఇంక కాస్త వేసుకోండి]వంకాయ వుడికినాక కూర ఇలా వుంటుంది, దించుకొని ఆరగించండి .
No comments:
Post a Comment