బెండకాయ పులుసు = బెండకాయ పులుసు ఇది అన్నములోకి బాగుంటుంది .తియ్యగా కాస్త పుల్లగా వుంటుంది ,కారము వుండదు కాబట్టి చిల్లపిల్లలకు కూడా బాగుంటుంది చేద్దామ్మ మరి పదండి ..............
కావలిసినవస్తువులు =
మొదట ఉల్లిగడ్డలు ,పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకోవాలి .
చింతపండు కడిగి నీటిలో నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి.
గిన్న పెట్టుకొని రెండు చెంచాల నూనె వేసుకొని తిరవాత వేసుకొని ఉల్లిగడ్డలు ,పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా ..........
తరువాత ముక్కలు చేసుకున్న బెండకాయలు వేసుకొని ఒక నిముషము వేగినాక ఒక గ్లాస్ నీరు పోసి కాస్త ఉప్పు, పసుపు,బెల్లము వేసుకొని మూత మూసుకొని సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి బెండకాయలు వుడికిన తరువాత
చింతపండు పులుసులో పప్పుల పొడి వేసుకొని [బాగా కలుపుకోవాలి]ఉడుకు తున్న బెండకాయల పులుసు లో వేసి .................
తగినన్ని నీరు వేసుకొని [చిక్కగా ఉండేలాగా వుండాలి]సాంబార్ కంటే చిక్కగా వుండాలి . ఒక్క ఉడుకు వచ్చేవరకు వుంచి దించాలి అంతే బెండకాయ పులుసు తయ్యార్ ......................
కావలిసినవస్తువులు =
- బెండకాయలు - 8
- పచ్చిమిరపకాయలు - 5
- ఉల్లిగడ్డలు - 2 మరి పెద్దవి కాదు
- చింతపండు గుజ్జు - 2 tsp
- బెల్లము - తీపు తినగాలిగినంత
- తాలింపు గింజలు - మినపబేడలు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు
- పప్పులపొడి {పుట్నాల పొడి}- 4 tsp
- ఉప్పు - తగినoత
మొదట ఉల్లిగడ్డలు ,పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకోవాలి .
చింతపండు కడిగి నీటిలో నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి.
గిన్న పెట్టుకొని రెండు చెంచాల నూనె వేసుకొని తిరవాత వేసుకొని ఉల్లిగడ్డలు ,పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా ..........
తరువాత ముక్కలు చేసుకున్న బెండకాయలు వేసుకొని ఒక నిముషము వేగినాక ఒక గ్లాస్ నీరు పోసి కాస్త ఉప్పు, పసుపు,బెల్లము వేసుకొని మూత మూసుకొని సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి బెండకాయలు వుడికిన తరువాత
చింతపండు పులుసులో పప్పుల పొడి వేసుకొని [బాగా కలుపుకోవాలి]ఉడుకు తున్న బెండకాయల పులుసు లో వేసి .................
తగినన్ని నీరు వేసుకొని [చిక్కగా ఉండేలాగా వుండాలి]సాంబార్ కంటే చిక్కగా వుండాలి . ఒక్క ఉడుకు వచ్చేవరకు వుంచి దించాలి అంతే బెండకాయ పులుసు తయ్యార్ ......................
No comments:
Post a Comment