కావలిసిన పదార్థములు :-
- బేబీ ఆలు [చిన్న వుర్లగడ్డలు] - 10
- నూనె - 10 tsp
- ఉప్పు - తగినంత [1/2 tsp]
- ఒట్టి కారము - తగినంత [11/2 tsp]
- ఎల్లిపాయలు - 4
- ఒట్టి కొబ్బెర - 1 tsp
- పసుపు - 1/4 tsp
- మొదట వుర్లగడ్డలు కోకేర్ లోవేసుకొని ఒక గ్లాస్ నీరు పోసుకొని ఒక మూడు విసిల్లు వచ్చినాక పొయ్యి బంద్ చేసుకొని విసిలు వచ్చినాక ఆలు పొట్టు తీసుకోవాలి .
- వుడికిన ఆలు ని ఒక పిన్నీసు తీసుకొని అక్కడ అక్కడ పోడుచాలి .{ఎందుకు అంటే నూనె లో వేసినప్పుడు అవి నూనె ఎగర కుండ చూస్తుంది కాబట్టి}
- మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉప్పు,కారము,కొబీర,ఎల్లిపాయలు వేసుకొని తిప్పుకోవాలి కారము తయ్యార్ అవుతుంది .
- బాగా ఎర్రగా వేగినాక ఎక్కువ నూనె అంత తీసుకొని తిప్పుకున్న కారం ఆలు లో వేసుకొని ఒక రెండు నిముషములు వేయించుకొని దించుకోవాలి అంతే.
ఆలు ఫ్ర్య్ తయ్యార్ ........................
ఇవే చిన్న ఆలులు .
No comments:
Post a Comment