టమాటో బజ్జి = ఇది ఒక స్నాక్ ఐటెం.పిల్లలు పెద్దవాళ్ళు అందరు బాగా నచ్చే రకం ఎంతో సులువు
ఎంతో రుచి .ఎమoటారు చేసి చూస్తారు కదా మరి ఇoక ఎందుకు ఆలస్యము మొదలు
పెట్టండి మరి ...............................
కావలిసిన పదార్థములు =
>> టమోటా పండ్లు - [నాటివి పుల్లగా వుంటాయి ,పులుపు ఇష్టపడే వాళ్ళు అవి వాడండి లేదు అంటే హైబ్రిడ్వి వాడండి]
పండు గట్టిగ వుoటే బాగుంటుంది మెత్తవి అవుతే నీరు ఎక్కువ వస్తుంది .
>> పచ్చిమిరపకాయలు - 7
>> కొత్తిమీర
>> ఉప్పు
>> పచ్చి కొబ్బెర - కాస్త
>> నూనె - బజ్జీలు కాల్చడానికి
>> సోలా పొడి - చిటికెడు [ cooking soda ]
తాయారు చేసుకునే పద్దతి =
మొదట టమోటా పండ్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి [చక్రాల మాదిరి].
పచ్చి మిరపకాయలు,ఉప్పు,కొబ్బెర[కాస్త],కొత్తిమీర[కాస్త]
అన్ని కలిపి మిక్సీ లో వేసుకొని ఆ కారమును టమోటా ముక్కాలా మీద ఇలా పెట్టాలి ,
శనగపిండి,తగినంత ఉప్పు,సోలా పొడి,నీరు తగినంత అన్ని వేసి కలుపుకొని [చిక్కగా బజ్జీల పిండిలాగా]
పెన్నములో నూనె వేసి కాగినాక ఈ కారము పెట్టుకున్న టమోటా ముక్కలు కలుపుకున్న శనగ పిండి మిశ్రమములో అద్ది నూనె లో వేసి కాల్చుకోవాలి అంతే టమోటా బజ్జీలు తయ్యార్.................
No comments:
Post a Comment