మైసూరు బజ్జి లు ఇవి ఒక స్నాక్ ఐటెం పిల్లలకు సెలవులు కదా చేసి పెట్టండి మీకు తెలియనివి కాదు కానీ చెప్పుతున్నాను , ఇంక మొదలు పెట్దమా, సరే పదండి వంట ఇOట్లోకి..................
కావలిసిన పదార్థములు =
- మైదా - 1 CUP
- ఉప్పు - తగినంత
- పచ్చిమిరపకాయలు - 4
- ఉప్పు - తగినంత
- సోలాపొడి - చిటికెడు
- కొత్తిమీర - కాస్త
- అల్లము - కాస్త
- నూనె - గోలించడానికి [deep fry]
మొదట పచ్చిమిరప,ఉప్పు,అల్లము,కొత్తిమీర అన్నికలిపి మిక్సీ వేసుకొని తరువాత ఈ కారము పెరుగు లో వేసుకొని తరువాత సరిపడా మైదా,సోలపొడి తగినంత నీరు వేసుకొని
కలుపుకొని తరువాత సన్నగా ముక్కలు చేసుకొన్నా ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని కాగుతున్న నూనెలో వేసుకొని వేయించుకొని కావాలి అంటే కొబీర చట్నీతో తినాలి .
తాయారు చేసుకునే పద్దతి = పచ్చికోబ్బెర ,పచ్చిమిరపకాయలు -2 , ఉప్పు,అల్లము - కాస్త అన్నికలిపి మిక్సీ వేసుకొని తిరవాత పెట్టుకోవాలి .
- తిరవాతకు - పెంనము పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని తిరవతగింజలు వేసుకొని[ఆవాలు,జీలకర్ర,మినపబేడలు]వేగినాక కరివేపాకు,ఒక ఒట్టి మిరపకాయ వేసుకొని వేగినాక చట్నీలో వేసుకోవాలి అంతే.................
No comments:
Post a Comment