- jower flour / jonna pindi - 1 glass
- Soaked chanadal - 3-4 tsp
- Grated bottle gaurd / sorrakaya - 1 cup
- Onion - 1
- Green chilles - 5
- Salt
- Coriander leaves
- Curry leaves - 10
- Oil as per
- Plastic cover - 2
Method of preparation -
- In a bowl add grated bottle gourd , curry leaves, soaked chanadal, grounded green chilli paste {in a mixi jar add green chillies salt and coriander leaves and coarsely ground by adding onions cubes}
- Add jonna flour and mix well add sufficient water to make soft and stiff dough.
- Now separate the dough into small lemon size balls.
- Place chepathi pan on heat and prepare vadappalu ..................
- Place one ball on the plastic paper by spreading oil drops with your plam / hand.
- press gently in a circular form with fingers 1/2 inch thickness .
- Pour one spoon of oil and place gently on the thawa {make two or three once} and close the lid by keeping some drops of oil on vadappalu.
- after few min't turn to other side to be golden color and repeat the same process for remaining dough balls.
- Serve hot with dhal as tiffin.
ఇవి చాలా ఆరోగ్య కరమయిన బలమయిన ఆహారము , ఇవి టిఫ్ఫెన్ లా
చేసుకునేటివి , చాలా రుచిగా వుంటాయి తెలుసా చేసి చూడండి.
కావలిసిన పదార్థములు -
- జొన్నపిండి - 1 glass
- పచ్చి మిరపకాయలు - 10 [ సరిపడ ]
- కొత్తిమీర - కాస్త
- ఉల్లిగడ్డలు - 2
- ఉప్పు - సరిపడ
- సోర్రకాయ తురుము - 1 కప్
- శనగ బేడలు - 2 tsp {1/2 గంట నానబెట్టుకోవాలి}
- జీలకర్ర - 1/4 tsp
- కరివేపాకు - 10 ఆకులు
- నూనె - వేయించు కోవడానికి [for deep fry ]
- ప్లాస్టిక్ పేపర్ - పూరీలు వత్తడానికి ఇలా ..........
తయారు చేసుకునే పద్ధతి : -
(1) మొదట ఉప్పు,పచ్చి మిరపకాయలు,కొత్తిమీర మిక్సీ లో వేసుకొని
తిప్పుకోవాలి, తరువాత ఈ కారము ఒక పెద్ద ప్లేట్ లో వేసుకొని
,ఇంక తురుముకున్న సోర్రకాయ తురుము వేసుకొని,నాన బెట్టుకున్న
శనగపప్పు , సన్న ముక్కలుగా
కట్ చేసు కున్న ఉల్లిగడ్డలు,కాస్త జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి
{ఉల్లిగడ్డ ముక్కలు పూరీలు నమిలే టప్పుడు బాగుంటుంది}
పెట్టుకొని కాగనియ్యాలి.
(3)అప్పలకు కావలిసినవి అన్ని వేసుకొని {సరిపడ నీరు కావలి అంటే}
చపాతీ పిండి లా
తడుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టుకొని
కావలిసిన సైజు లో కాస్త మందముగా వత్తుకొని
కాగుతున్న పెన్నము మీద చేసుకున్న అప్పాలు వేసుకొని ఒకొక్క
అప్పమీద ఒకొక్క చెంచా నూనె వేసుకొని మూత పెట్టుకొని మధ్యస్తపు
మంట మీద కాల్చుకోవాలి
మద్యస్తపు మంట మీద
పెట్టుకొని
రెండు వెయుపులా కాల్చుకోవాలి .తరువాత పుల్లతో కాని లేక చలాకితో
కాని నూనె అంతా వడిచి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచికరము అయిన జొన్న అప్పాలు తయ్యార్ .
No comments:
Post a Comment