Top Food Blogs

Monday, April 15, 2013

ALOO BONDALU


Aloo bonda  are most favourite item for most of the people elders  and children  the  most  and we can get so many items today, like burgers  pizza etc., but no one can take the place  of bajji / bonda  we learn fritters aloo bonda ,  which we call in our native place , and it is very famous there in this also there are different types today we learn one type.

Ingredients -
  • potatos - 3 boiled and mashed
  • Green chillis - 7 
  • Garlic - 2 pods 
  • Ginger - 1/2 inch
  • Cilantro - few springs 
  • Onion -1 chopped
  • Dry coconut grated - 3 tsp
  • Basen - 1 glass 
  • Soda bi carb - a pinch
  • Salt - as sufficient 
  • Oil for deep frying 
For preparing aloo gravey :

  • In a non stick vessel , heat oil when hot add all talimpu 

ingredients and when become red add chopped 


onions and fry to golden color and then add 

Prepared green chilli masala [ coresly green 

chillies,cilantro,salt,coconit,garlic and ginger into a paste] 

and fry on a low flame for 5 mint's

When fried add peeled amd little mashed potatoes and 

saute well on medium flame upto hot and then remove from 

heat 

And finally add lemon juice and mix well

When cold with hand smash well  and  make small fine balls 

of  this gravy and  keep aside .


  • Method of preparation = 

Heat oil in a wok in medium and high for deep frying ,

In a mixing bowl add besan ,salt and soda bi crob

Add sufficient water to the basan mixture to make thick and 

smooth batter with out any lumps 

You can test the batter by coating the back of the spoon with 

basan batter which does not trip easily .

Dip the prepared aloo balls  in the batter making sure the 

batter is coated on all sides equally 

Remove the aloo balls  carefully from the mixing bowl 

and drop carefully into the hot oil ..................



Repeat the same with the other aloo balls  also                     

[ as sufficient in oil ]

Fry all side on medium flame until it is cooked  but not 

browned dark ,when they are cooked / fried remove on 

kitchen towel for absorbing extra oil  .

Repeat the same for remaining  balls  if they are and 

serve hot .



 





కావలిసిన పదార్థములు - 
  • శనగ పిండి - 3/4 కప్ 
  • బియ్యం పిండి - 3 tsp 
  • ఉప్పు - కాస్త 
  • వంట సోడ - చిటికెడు 
  • పచ్చిమిరపకాయలు  - 4 - 8 
  • కొత్తిమీర  - కాస్త 
  • అల్లము - 1/2 అంగులము 
  • నిమ్మకాయ - 1/2 
  • తిరవాత  గింజలు - 1/4 tsp  
  • ఉర్లగడ్డలు  - 5  
  • ఉల్లిగడ్డ  - 2 
  • నూనె - వేయించుకోవడానికి 
కూర  తయారు చేసుకుందాము
  • మొదట  వుర్లగడ్డలు కడిగి ముక్కలు  చేసుకొని  కుక్కర్లో  వేసుకొని  ఒక గ్లాస్ నీళ్ళు  వేసుకొని కాస్త పసుపు ఉప్పు వేసుకొని  ముసి ఒక 5 - 6 విసిల్స్ రానిచ్చండి [ వుడకబెట్టుకోండి ]
  • తరువాత  బొర్రల గిన్నలో వేసుకొని చల్లారినాక పొత్తు తీసుకొని  పక్కన  పెట్టుకోండి .
  • పొయ్యి ముట్టించుకొని పెన్నము  లో  నూనె  వేసుకొని  కాగినాక  తిరవాత గింజలు  వేసుకొని  వేగినాక  ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని [ఉల్లిగడ్డ లు పొట్టు తీసుకొని కడిగి ముక్కలు చేసుకోవాలి ]
  • ఉల్లిగడ్డలు వేగినాక  [ పచ్చిమిరపక్యాలు , పచ్చి కొబ్బెర , అల్లము, ఎల్లిపాయలు ,ఉప్పు ,కొత్తిమీర అన్ని కలిపి మిక్సీ లో  వేసుకొని తిప్పుకోవాలి ]
  • తయారు చేసుకున్న కారము వేసుకొని సన్న మంట  మీద  ఒక 5 నిముషములు వేయించుకొని  కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి   

  •  తరువాత  పోట్టుతీసుకొని కాస్త  చిదుముకొన్న వుర్లగడ్డలు వేసుకొని 



  • బాగా  కలుపుకొని ఒక 5 - 10 mint's  బాగా కలుపుకొని   పొయ్యి 
బంద్  చేసుకొని  తగినంత నిమ్మరసం వేసుకొని  బాగా 

కలుపుకోవాలి

 అలా  తయారు అయిన  కూరని  చల్లరినాక  ఉండలు మాదిరి చేసుకోవాలి 


తయారు చేసుకునే పద్ధతి - 
  • పొయ్యి మీద  నూనె  పెట్టుకొని  ముట్టించుకోవాలి 
  • ఒక  గిన్నలో శనగ పిండి ,బియ్యం పిండి [కావాలి అంటే బియ్యం పిండి వేసుకోండి ]ఉప్పు,సోడా  పొడి  వేసి బాగా  కలిపి 
  • తరువాత  తగినన్ని నీళ్ళు పోసుకొని కాస్త చిక్కగా కలపాలి 
  • ఉర్లగడ్డ  వుoడల ని  పిండి లో అద్ది  కాగుతున్న నూనె  లో వేసుకొని  మధ్యస్తపు మంట మీద  వేయించుకోవాలి 

  • ఎప్పుడు అవుతే  బంగారు వర్ణము లో  మారుతుందో  అప్పుడు  ఒక టిస్సు  మీద  తీసుకోవాలి అంతే ఎంతో రుచి గా  వుండే ఉర్లగడ్డ  బోoడాలు తయ్యార్ 



































PS:Please leave a comment once you are done.
      Thank You!



No comments:

Post a Comment