Top Food Blogs

Thursday, April 4, 2013

PUDINA MASALA BORUGULU / PUFFED RICE WITH MINT MASALA


కావలిసిన  పదార్థములు : 
  •  మరమరాలు- కరకర లాడుతూ వుండాలి[FRESH వి అన్నమాట] 
  • ఒట్టి కారము - 1/2 tsp 
  • ఉప్పు - 1/4 tsp 
  • పప్పులు - 1/2 కప్ [చిన్నది]{పుటానలు}
  • బుడ్డలు [వేరుశనగ గుండ్లు]- 1/2 కప్ 
  • ఒట్టి  మిరపకాయలు - 4 
  • తిరవాత గింజలు - 3 tsp[ఆవాలు,జీలకర్ర,శనగబేడలు,    మినపబేడలు,కరివేపాకు]
  • నూనె - 4 tsp 
  • పుదిన - 1 కట్ట 
  • నిమ్మ ఉప్పు - చిటికెడు 
తయారుచేసుకునే  పద్ధతి -

మొదట  బొరుగులు  శుబ్రము  చేసి పెట్టుకోవాలి [అంటే నలుపులు అవి లేకుండా అన్నమాట]

తరువాత  పుదినా ఆకులు వలిచి  రెండు సార్లు  కడిగి

తగినంత   ఉప్పు కడిగిన ఆకు ఒట్టి  కారము వేసి మెత్తగా   పేస్టు చేసుకోవాలి .

తిరవాత  వేసుకోవడానికి  పెద్ద పెన్నము [లేక] బాణలి  తీసుకోవాలి ,దానిలో నూనె  వేసుకొని  కాగినాక తిరవాత గింజలు వేసి  ఒక నిముషము తరువాత .........

వేరుశనగ గుండ్లు,పుటానీలు  వేసి కలుపుకోవాలి అవి వేగుతూ వునప్పుడే  ఒట్టి మిరపకాయలు విరిచి [తుంచి]వేసుకొని పసుపు,పుదినతో చేసుకున్న కారము  ఇంకా నిమ్మ ఉప్పు  వేసుకొని  కాస్త వేయించి [కలుపుకొని] మర మరాలు  వేసుకొని బాగా కలుపుకొని  ఒక్క పది నిముషాలు  శగ  మీద  పెట్టుకొని  [మధ్య  మధ్య  లో  కలుపుతూ వుండాలి  అంతే పుదిన  మసాలా  మరమరాలు తయ్యార్ .........

ఈ  బొరుగులు  గాలి  ఆడని  డబ్బాలో పెట్టు కుంటే  పది రోజులు వరకు వుంటాయి .
కావాలి అంటే కొన్ని మసాల బొరుగులు  ఒక చిన్న గిన్నలోకి తీసుకుని సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డ టమోటాముక్కలు   వేసుకొని [ తగినంత ] కలుపుకొని తినవచ్చు .......




Ingredients - 

  • pori {puffed rice} - 2 liters 
  • Pudina / mint leaves - a bunch
  • Turmeric - 1/4 tsp
  • Red chilli powder - 3/4 tsp
  • Fried gram - a hand ful
  • Pea nuts - a hand ful
  • Mustard - 1/2 tsp
  • Asafoetida - a pinch
  • Salt as per
  • Ground nut oil [ to enhance taste ] / oil - 4 tsp
Method  of  preparation - 
  1. Wash and clean mint leaves ,now grind the mint leaves with salt and red chillies into a fine paste.
  2. Heat oil  in  pan sufficient for doing frying masala with puffed rice.
  3. Add mustard seeds ,asafoetide and when mustard seeds start splutters add fried grams , peanuts and fry for two mint's add pudina masala and fry for 5 mint's add turmeric powder , citric acid pinch .
  4. Then add puffed rice and mix well for more 5 mint's  on heat and remove from heat and when coll store in a air tight box .





















































No comments:

Post a Comment