Ingredients =
- green chillies - [ not so spicy chillies ]- 5
- roasted and peeled ground nuts - 1/3 cup [chennakkayalu]
- jaggery - 1/3 tsp
- tamarind paste - 1/3 tsp
- salt
- garlicpods - 7
- cumin powder - 1/3 tsp
Method of preparation =
Ground into paste the above said ingredients into a paste and serve with chepathi as a side dish .
కావలిసిన పదార్థములు =
చనక్కాయలు [వేయించి పొట్టు తీసుకున్నవి ]- 1/3 కప్
పచ్చిమిరపకాయలు - 5 [కాస్త చప్పగా వున్నవి ]
చింతపండు - ఒక గోరిస 1/3 tsp గుజ్జు
బెల్లము - 1/3 tsp
ఉప్పు
ఎల్లిపాయలు - 8
జీలకర్ర - 1/3 tsp
అన్ని కలిపి మెత్తగా మిక్సీ లో తిప్పుకొని ఒక గిన్నలో కి తీసుకొని పెట్టుకోండి అంతే టాచ్ తయ్యార్ చేపతి లోకి తాలి పెట్ లోకి తిన వచ్చు .
PS:Please leave a comment once you are done.
Thank You!
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment