కొత్తిమీర బేసన్ ఇది ఒక పొడి కూర అన్నము లోకి చాలా బాగుంటుంది . ఇప్పుడు కొత్తిమీర బాగా దొరికే కాలం కదా చేసి చూడండి ఎంతో రుచిగా వుంటుంది .
కావలిసినవస్తువులు =
అలా వేగిన దానిలో మొదటే కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసుకొని మధ్యస్తపు మంట మీద వేయించుకోవాలి ఒక 5 mint's
కావలిసినవస్తువులు =
- కొత్తిమీర - 2 కట్టలు [ medium size ]
- నూనె - 6 - 8 tsp
- పచ్చిమిరపకాయలు - 3
- ఉప్పు
- పసుపు - 1/4 tsp
- ఒట్టి కారం - 3/4 tsp
- శనగ పిండి - 5 - 6 tsp
తాలింపు =
- ఆవాలు - 1/4 tsp
- జీలకర్ర - 1/4 tsp
- కరివేపాకు - 8 ఆకులు
మొదట పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీ జార్ లో పేస్టు చేసి పెట్టుకోండి .
పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కాగినాక తిరవాత వేసుకొని వేగినాక పచ్చిమిరపకాయ పేస్టు వేసుకొని ,పసుపు వేసుకొని ఒక నిముషము వేయించుకోవాలి ...................
అలా వేగిన దానిలో మొదటే కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసుకొని మధ్యస్తపు మంట మీద వేయించుకోవాలి ఒక 5 mint's
అలా వేగిన దానిలో తగినంత ఉప్పు కారము వేసుకొని బాగా కలపాలి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక
9 - 10 నిముషములు వుడకనియ్యాలి .
అలా వుడికిన దానిలో శనగ పిండి వేస్తూ సన్న మంట మీద కలుపుతూ వుండాలి .....................
ఒక 10 నిముషములు అలాగే కలుపుతూ ఉండటము వల్ల పచ్చివాసన పోయి అంత దెగ్గరికి వస్తుంది .
ఇలా దేగ్గరి కి వచ్చిన దీనిని పొయ్యి మీద నుంచి దించి ఒక గిన్నలోకి తీసుకొని మూత మూసుకొని వేడి వేడి అన్నములో కాని రోటి లో కాని బ్రెడ్ కు కాని వేసుకొని ఆరగించ వచ్చు .
cilantro - 2 bundles
green chillies - 3
salt
turmeric - 1/4 tsp
red chilli powder - 3/4 tsp
gram flour / besan - 5 tsp
oil - 5 - 7 tsp
Talimpu =
mustard seeds - 1/3 tsp
cumin seeds - 1/3 tsp
curry leaves - 5 - 8
Method of preparation =
Wash and chop cilantro springs
Heat oil in a kadai / wok add oil in a medium heat, when oil gets heated add talimpu ingredients in an order
When they start cracking , add grounded green chilli and salt paste and fry for few sec's and add turmeric powder and mix well .
And add chopped cilantro and fry for 5 - 8 mint's
Add add red chilli powder and mix well .............
Add water 1/2 glass and cook for 10 mint's
Add besan flour on slow heat and mix well for
10 mint's again so that the smell of the flour will go and cilantro and besan mix well
And finally the side dish for steamed rice and roti is ready .
PS:Please leave a comment once you are done.
Thank You!
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment