Top Food Blogs

Friday, November 23, 2012

GUMMADIKAYA HALWA [ SWEET ]

గుమ్మడికాయ  ఎర్రది [ తియ్యాది ]  ఆరోగ్యానికి  చాలా  మంచిది  కాని  పిల్లలు  కూర అది చేస్తే తినరు   వాళ్ళకు నచ్చదు .అలంటి వాళ్ళ కోసం ఇలా హల్వ  చేసి పెట్టండి  ఎన్నో పోషకాలు వుంటుంది రుచిగా వుంటుంది .

కావలిసిన పదార్థములు = 

  • ఎర్ర గుమ్మడికాయ - 1 [ తోలు తీసుకొని గింజలు తీసుకొని  తురుముకొని పెట్టండి ]
  • చెక్కర - గుమ్మడి తురుము 1 కప్  అవుతే 3/4 చెక్కర [ సరిపడ ]
  • యలక పొడి - 1/3 tsp 
  • జీడిపప్పు - 7 [  ముక్కలు చేసుకోండి ]
  • బాదo  పప్పు - 5 [ముక్కలు చేసుకోండి ]
  • ఎండు  ద్రాక్ష - 8 
  • నెయ్యి - 3 tsp 
తయారు చేసుకుందాము = 

మొదట  ఒక  గిన్న పెట్టుకొని  నెయ్యి వేసుకొని  జీడిపప్పు,ఎండుద్రాక్ష,బాదం పప్పులు  ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకొని ................
అదే నెయ్యి లో  తురుముకున్న గుమ్మడి వేసుకొని  సన్న మంట  మీద  వేయించుకోవాలి  ఒక  పది నిముషములకు  అది మగ్గుతుంది [ ఈ గుమ్మడి బలే త్వరగా మగ్గుతుంది ]



అప్పుడు చెక్కర వేసుకొని  బాగా కలిపి [ సన్న మంట మీద ]  ఒక పది నిముషాలు  ...................... 

చివరకు మంట  తీసివేసి  యలక పొడి వేయించుకున్న  పప్పులు ద్రాక్ష  వేసుకొని బాగా కలిపి దించుకోవాలి .

winter melon halwa 

Ingredients =
  • Winter melon - 1 - grated - 1 cup means 
  • Sugar - 3/4 cup 
  • Cardamom powder - 1/3 tsp 
  • Cashew nuts - 8 
  • Resins - 5 
  • Badam - 6 
  • Ghee - 3- 4 tsp 
Method of preparation = 

Begin with usual thing ........ peel and remove seeds , wash with fresh water and grate .




Heat up a pan on medium heat add ghee and fry cashew , resins and badam into golden color and transfer into a bowl .

In the same bowl  add grated winter melon on low heat and fry for 10 mint's [ as this winter melon cook very fast ] 

As it is cooked into soft [ check by taking little ] add sugar [ according to sweet ] and mix well for another more 10 mint's 

Remove from heat  and finally add cardamom powder and fried dry nuts and resins and mix well. 

Serve this desert after lunch or as evening snack like . It is very delicious healthy .




PS:Please leave a comment once you are done.
      Thank You!


No comments:

Post a Comment