బియ్యం పిండి - 4 చిట్లు
పప్పులపొడి - 1 చిట్టి
వాము - 1/ 2tsp
నువ్వులు - 1 tsp
జీలకర్ర - 1 tsp
ఎర్ర కారము - 1 tsp
ఉప్పు - తగినంత
నెయ్యి / వెన్న - 2 tsp నూనె - 1/2 liter [వారి వారి పెన్నము కి సరిపడా అంటే బజ్జీలు, వేయించుకోవడానికి వేసుకునేంత]
చేసుకునే పద్ధతి =
పప్పులపొడి - 1 చిట్టి
వాము - 1/ 2tsp
నువ్వులు - 1 tsp
జీలకర్ర - 1 tsp
ఎర్ర కారము - 1 tsp
ఉప్పు - తగినంత
నెయ్యి / వెన్న - 2 tsp నూనె - 1/2 liter [వారి వారి పెన్నము కి సరిపడా అంటే బజ్జీలు, వేయించుకోవడానికి వేసుకునేంత]
- ఒక పెద్ద ప్లేట్ లో బియ్యం పిండి,పప్పులపొడి,ఉప్పు,ఒట్టి కారము జెల్లిపోసుకొని
- దానిలో జీలకర్ర,వాము,నువ్వులు వేసుకొని
దీనినే సన్న జెల్లడ అని అంటారు.దీనిలో జెల్లి చేసుకుంటే పిండి ,కారము అన్ని బాగా వుంటుంది .
- తరువాత 2 tsp వెన్న / నెయ్యి పెన్నములో వేసుకొని బాగా కాగ బెట్టుకొని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
- తరువాత 3 చిట్ల నీరు ఒక గిన్నలో తీసుకొని కాగ బెట్టుకొని కలుపుకున్న పిండిలో పోసుకొని పిండి తడుపుకొని [పిండి చపాతీ పిండి కంటే కొంచము లూస్ గ వుండాలి]
కారల పావు లో పెట్టుకోవాలి
కారాల పావు రకరకాలుగా వుంటుంది ఇది ఒక రకము దీనిలో పెట్టుకునే బిళ్ళ ఇలా వుండాలి , అంటే మీడియం బోర్రలది అన్నమాట ...................
- తడుపుకున్న పిండి ఈ కారల గొట్టములో పెట్టుకొని ,
note :- నూనె కాగినాక కారాల పావు తో చుట్ట వత్తు
కోవాలి , ఒక నిముషము తరువాత ఇంకొక సైడ్ కి తిప్పుకోవాలి .
చుట్ట వత్తు కొని కాలేటప్పుడు నూనె నురుగు వస్తుంది కాస్త , ఎప్పుడు అవుతే నురుగు పోతుందో అప్పుడు చుట్ట అయినట్టే తీసివేయండి .
Ingredients - MURUKULU
PS:Please leave a comment once you are done.
Thank You!
- rice flour - 4 glasses
- roasted chanadal powder - 1 glass
- salt to taste
- red chilli powder - 11/2 tsp
- oil for deep frying
- cumin seeds - 1 tsp
- vaamu / ajwain - 1/2 tsp
- thill / sesame seeds - 1 tsp
- butter /ghee - 2 tsp
- water - 3 glasses
Method of preparation
preparation of dough =
- Sieve the flours and combine all the ingredients in a mixing bowl / big and flat plate .
- Add cumin seeds ,salt,red chilli powder,heat ghee or butter 2 tsp and mix well .
- Heat 3 glasses of water and slowly pour enough water into the mixing bowl and knead the mixture into some what tight dough.
- Divide the dough into equal parts
- Insert the mixed dough into chakili maker .
Frying part -
Heat oil in a kadai. to test weather oil is hot enough to fry,slowly slide a pinch of dough into the oil.If it sizzles and comes to surface ,then the oil is ready .If not , heat the oil a little longer.
Using your hands ,press the mould over the hot oil in the circular motion to let the strings drop into the hot oil.
Deep fry the karalu into light golden color by turning them with big slotted spoon for some time/3 mints
Fry on medium flame ,remove them with a alotted spoon and drain them on paper towels covered plate .
Repeat the process with the remaining dough .
Cool them and store in a air tight container.
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment