Top Food Blogs

Wednesday, October 3, 2012

TOMATO AAVA [ FOR RICE ]

టమేటో  ఆవ  ఎంతో రుచి గ వుంటుంది  చేసుకోవడము సులువు  అన్నములోకి ఎప్పుడు పెరుగు తినాలి అంటే చాలా  విసుగుగా వుంటుంది మరి ఇలా చేసుకుంటే సరి  ఎంత బాగుంటుంది .

కావాల్సిన  వస్తువులు - 
  • టమోటా పండ్లు - 3 [ HYBRID ]
  • పచ్చిమిరపకాయలు - 4 
  • చప్ప పప్పులపొడి / పుట్నాల పొడి - 11/2 tsp 
  • 1/2   లీటర్  పెరుగు - కమ్మటిది 
  • కొత్తిమీర - కాస్త 
  • ఉప్పు - తగినంత 
  • నూనె - 1/2 tsp 
  • తిరవాత గింజలు - మినప బేడలు,ఆవాలు,జీలకర్ర - 1/4 tsp ,కరివేపాకు - 6   
తాయారు చేసుకునే  పద్ధతి - 
  •  ఒక  పెన్నము  తీసుకొని  కాస్త నూనె  వేసుకొని కాగిన తిరువత   వేసుకొని  వేగినాక పచ్చిమిరపకాయ  వేసుకొని  వేగినాక టమోటా  ముక్కలు  వేసుకొని మగ్గినాక [మూత మూసుకొని మగ్గపెట్టకూడదు ఎందుకు   నీరు వస్తుంది , మధ్యస్థము మంట మీద మగ్గపెట్టాలి ఎప్పుడు అవుతే టమోటా నీరు పోతే పొయ్యి ఆఫ్ఫ్ చేసుకోవాలి మెత్తగా  పేస్టు లాగా అవ్వాలి అని అనుకోకూడదు ] కొత్తిమీర  వేసుకొని దించుకోవాలి .
  • మగ్గిన  టమోటాలు  చల్లరినాక  పెరుగు లో ,ఉప్పు ,పప్పులపొడి ,మగ్గిన టమోటాలు  వేసుకొని కలిపి fridge లో పెట్టుకొని భోంచేసే ముందర  తీసుకొని వడ్డిoన్చుకోండి  .
  • చాల చాలా  బాగుంటుంది ........................ 


PS:Please leave a comment once you are done.
      Thank You!


   

No comments:

Post a Comment