Top Food Blogs

Thursday, October 4, 2012

RAW MANGO CHUTNEY / MAMIDIKAYA PACHHIKOBBERA PACHHADI


మామిడికాయ  పచ్చికోబ్బెర  పచ్చడి  ఎంతో రుచి గా వుంటుంది,అన్నములోకి  ఎంతో  బాగుంటుంది . ముఖ్యoగా  మామిడికాయ పుల్లగా  ఉండకూడదు రుచి తక్కువగా వుంటుంది .

కావాల్సిన వస్తువులు =

  • మామిడికాయ - 1 
  • పచ్చిమిరపకాయలు - 5 
  • ఉప్పు - తగినంత 
  • పచ్చి కొబ్బెర - 1/2 చిప్ప 
  • తిరవాత గింజలు - మినపబేడలు,ఆవాలు,జీలకర్ర, ఇంగువ , కరివేపాకు 
  • నూనె - 2 tsp 
తాయారు చేసే విధానము = 

మొదట మామిడికాయ చెక్కు తీసుకోవాలి ,ముక్కలు చేసుకోవాలి 

పచ్చికోబ్బెర ఒక రోజు ముందరిది అయ్యిన పరవాలేదు కాని మరి 4 రోజుల ముందరిది వద్దు . కొబ్బెర సన్న ముక్కలు చేసుకోవాలి 

మిక్సీ  జార్ లో మామిడికాయ ముక్కలు ,కొబ్బెర ముక్కలు ,పచ్చిమిరపకాయ ముక్కలు ,ఉప్పు కాస్త కొత్తిమీర 
వేసుకొని  మెత్తగా  తిప్పుకొని ఒక గిన్నలోకి  తీసుకోవాలి 

పక్కన పెన్నము పెట్టుకొని  నూనె  వేసుకొని కాగినాక  తిరవాత గింజలు వేసుకొని వేగినాక ఇంగువ కరివేపాకు వేసుకొని పచ్చడిలో  వేసుకొని  మూత  ముసుకోవాలి అంతే పచ్చడి తయ్యార్ ...........................వేడి వేడి అన్నములో వేసుకొని కలుపుకొని ఆరగించండి .


Ingredients =
  • raw mango - 1 
  • green chillies - 5 
  • fresh coconut - 1/2 
  • salt 
  • cilantro springs - few
  • oil - 3 tsp 
talimpu = 
  • curry leaves - 5 
  • mustard seeds - 1/3 tsp
  • cumin seeds - 1/3 tsp
  • urad dal - 1/3 tsp
  • broken red chilli - 1/2 
  • asafoetida a big pinch 
Method of preparation =

wash and remove stems and chop green chillies.
wash and chop cilantro springs.

Add grated coconut , green chillies , mango pieces , salt and cilantro springs and grind well into a fine paste and transfer to a bowl .

Heat oil in a pan add all talimpu ingredients in order , when urad dal turns light brown remove from heat and add to above mango chutney , mix thoroughly and serve with steamed rice .

Suggestions :- adjust chillies according to taste . 




PS:Please leave a comment once you are done.
      Thank You!



No comments:

Post a Comment