అన్ని కూరగాయలు తిన్నట్టు వుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఈ కూర చేసి చూడండి మరి నూనె తక్కువే పడుతుంది చేయడము సులువు ...............................
కావలిసినపద్ధతి =
PS:Please leave a comment once you are done.
Thank You!
కావలిసినపద్ధతి =
- సీమవంకాయ - 2
- క్యారట్ - 2
- చిక్కుడుకాయలు - 10
- ఉల్లిగడ్డ - 1
- అల్లము - 1/2 inch
- పచ్చిమిరపకాయలు - 3
- పచ్చికోబ్బెర - 1/4 చిప్ప
- ఎల్లిపాయ - 2
- ఉప్పు - తగినంత
- నూనె - 2 tsp
- తిరవాత కు - 1 tsp - మినపబేడలు ,ఆవాలు ,జీలకర్ర ,కరివేపాకు,అల్లము - చిన్న ముక్క
తాయారు చేసుకునే పద్దతి =
- మొదట సీమ వంకాయలు ,క్యారుట్ చెక్కు తీసుకొని ముక్కలు చేసుకోవాలి ,చిక్కుడుకాయలు పీచుతీసుకొని ముక్కలు చేసుకోవాలి , ఉల్లిగడ్డ పోట్టుతీసుకొని ముక్కలు చేసుకోవాలి .
- మిక్సీ జార్ లో పచ్చిమిరపకాయలు ,ఉప్పు , పచ్చికోబ్బెర , ఎల్లిపాయలు ,కొత్తిమీర మెత్తగా తిప్పుకోవాలి .
- పొయ్యి ముట్టించి కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని తిరవత గింజలు వేసుకొని వేగినాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కాస్త వేగినాక అన్ని కూరగాయ ముక్కలు వేసుకొని ఒక రెండు నిముషములు బాగా కలుపుకొని సన్న మoట చేసుకొని తిప్పుకున్న పచ్చికారము వేసుకొని ఒక 1/4 గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత మూసి ఒక విసిల్ రానిన్చుకోవాలి .
- విసిల్ వచ్చినాక మూత తీసుకొని అన్నములోకి కాని రోటి , చేపతి కి బాగుంటుంది .
- carrot - 2
- chayote / seema vankaya - 1
- Indian broad beans [chikkudukaya ]
- onion - 1
- garlic - 3 pods
- ginger - 1/2 inch
- green chilli - 3
- fresh coconut - grated - 1/2 cup
- salt
talimpu -
- mustard seeds - 1/4 tsp
- cumin seeds - 1/4 tsp
- urad dal - 1/3 tsp
- broken red chilli - 1
- oil - 2 tsp
- curry leaves - 5
Method of preparation =
- Remove ends washand chop green chillies
- Wash and tear curry leaves into two
- Peel and chop onion , carrot , seemavankaya into 1/2 inch size.
- Wash and trimmed and cut and teared into 1/2 inch size .
- Coaresly ground green chillies,salt,peeled garlic pods,gratted fresh coconut .
- Heat oil in a cooker ,add all talimpu ingredients in order ,when urad dal turns light brown color add minced ginger and onion and fry until transparent
- Then add all chopped vegetables and saute' well on medium heat add grounded green chilli paste and saute' for few seconds .
- Close the lid and let one visil to come and then remove from heat.
- After few mint's when pressure is realised transfer the curry to a serving bowl .
- It ia good for steamed rice , roti , chapathi etc.,
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment