కావలిసిన వస్తువులు =
- కంది బేడలు - 1 కప్పు
- పచ్చి మిరపకాయలు - 8
- ఉల్లిగడ్డ
- నూనె - 1 tsp
- బెండకాయలు - 5
- చింతపండు - తగినంత
- ఉప్పు
- తిరవాత గింజలు - ఎల్లిపాయలు - 2 , మినపబేడలు,ఆవాలు,జీలకర్ర,ఒట్టి మిరపకాయ - 1,కరివేపాకు - 4
- మొదట కుక్కర్ తీసుకొని కందిబేడలు వేసుకొని కడిగి తరువాత 1 ఉల్లిగడ్డ ముక్కలు గా చేసుకొని వేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని పసుపు వేసుకొని పొయ్యి ముట్టించు కొని ఒక రెండు విసిల్స్ వచ్చినాక బంద్ చేసుకొని ,
- కుక్కర్ మూత తీసుకొని కడిగి ముక్కలు చేసుకున్న బెండకాయలు వేసుకొని మల్ల ఒక సరి మూత ముసి ఒక రండు విసిల్స్ రానిచ్చి దించుకోవాలి .
- మూత తీయటానికి వచ్చినాక తగినంత చింతపండు,ఉప్పు వేసుకొని కాస్త కొత్తిమీర కూడ వేసుకొని పప్పుగుత్తి తో ఎనిపి [ మరి మెత్తగ ఏనపకూడదు ]
- పక్కన పెన్నము పెట్టుకొని నునే వేసుకొని తిరవత వేసుకొని వేగినాక పప్పులో వేసుకొని మూత మూసుకోవాలి.
పప్పు గుత్తి తో ఎనుపుతే బాగా కలుస్తుంది.
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment