Top Food Blogs

Saturday, September 8, 2012

POORI CHAT

ఇది  ఒక  స్నక్  ఐటెం  చాల  బాగుంటుంది  ఎమన్నా పార్టీ  లల్లో  అలా   చేసుకోవడానికి  ,పిక్నిక్  లకి  అన్నిటికి  మరి నేర్చుకుందామా  .........

కావలిసిన పద్ధతి - 

పిండి కి  కావలిసినది =

  • మైదా - 1 కప్ 
  • వాము - 1/4 tsp 
  • ఉప్పు - కాస్త 
  • నూనె - 1/4 tsp  
అన్ని వేసిగాట్టిగా  పూరిల పిండి గా  తడపాలి మూత ముసి  పక్కన పెట్టాలి .
పూరిల  మాదిరి  రుద్దుకొని  నూనె  వేసుకోవాలి  కాల్చుకొని  పక్కన పెట్టుకోవాలి .

తియ్య  చట్నీ  కి కావలిసినది = 
  • చింతపండు గుజ్జు - 1 కప్ 
  • బెల్లము - 11/2  tsp 
  • ఉప్పు 
ఒక పెన్నములో  చింతపండు గుజ్జులో  బెల్లము  ఉప్పు  వేసు బాగా  చిక్కగా  ఉడక  బెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి .

కారము చట్నీ = 
  • పుదిన   - ఒక కప్పు 
  • చింతపండు గుజ్జు - 1 tsp 
  • పచ్చిమిరపకాయలు - 2
  • ఉప్పు 
అన్ని  కలిపి ఒక  పెన్నములో  ఒక  చెంచ  నూనె  వేసి మగ్గబెట్టి మిక్సీ లో  మెత్తగా  పేస్టు  చేసి పెట్టుకోవాలి .

పెరుగు  చట్నీ = 
  • గట్టి పెరుగు - 1 కప్ 
  • జీర  పొడి - 1/4 tsp 
  • ఉప్పు - కాస్త 
అన్ని వేసి కలిపి  పక్కన పెట్టుకోవాలి .

చాట్ కి  ఇంకా  కావలిసినవి - 
  • బూంది  - 1 కప్ 
  • ఉల్లిగడ్డ  ముక్కలు - సన్నగా  తరుగుకున్నవి 
  • టమోటా  - ముక్కలుగా తరుగుకోవాలి సన్నగా 
పూరి  చాట్ సెట్  చేసుకుందాము = 

మొదట ఒక ప్లేట్  లో పూరి  తీసుకొని దానిమీద  మొదట  కారం చట్నీ పూసి  ,తరువాత  తియ్య  చట్నీ పూసి  పరుగు చట్నీ  పూసి  ఇంక  వుల్లిగడ్డ ముక్కలు ,టమోటా  ముక్కలు  వేసుకోవాలి . చివరికి  బూంది  వేసుకొని అన్ని    కుడా  అలాగే  సెట్  చేసుకోవాలి  . 




PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment