Top Food Blogs

Wednesday, September 12, 2012

AACHARI MAMIDIKAYA PACHHADI [ SAMVACHARAM PACHHADI ]

ఆచారికాయలు - 14  [ 2 గిన్న ముక్కలు]
ఒట్టి కారము - 1 కారము చిట్టి 
మెంతి పిండి [మెంతులు వేయించి  పొడి చేసుకోవాలి 6 tsp]
ఆవపిండి  - 1 చిట్టి
ఉప్పు - 3 చిట్లు 
నూగుల నూన  - 1/2 kg
ఇంగువ - 1/2 తులము
తిరువాత గిoజలు  - సన్నవి - 10 tsp 

తయారు చేసుకునే  పద్ధతి -

మొదట  మమ్మిడికాయలు  బాగా  కడిగి  తుడుచుకోవాలి
తరువాత ముక్కలు  చేసుకోవాలి  ,ముక్కలు  తడి ఆర కుండా  వుండటానికి  బట్టతో  మూసుకొoడి  
అన్ని ముక్కలు  చేసుకోవడము అయ్యిన తరువాత  ఒక పెద్ద పల్లెము లో ఒప్పలు వేసుకొని ఉప్పు కారము ఆవపిండి,మెంతి పిండి అన్ని వేసుకొని బాగా కలిపి 
పక్కన పొయ్యి ముట్టించి  పెన్నము పెట్టుకొని  నూవుల నూనె  పోసుకొని  కాగినాక  తిరవత గింజలు వేసి వేగినాక ఇంగువ వేసుకొని   పొయ్యి బంద్   చేసి  నూనె దించి  చల్లా రనిచ్చాలి  బాగా చల్లరినాక  కారము కలుపుకున్న ముక్కలల్లో  ఈ నూనె  వేసుకొని  బాగా  కలిపి  గాజు  సీసాలో కాని జాడీల్లో  కానీ ముస్సి ఒక  గుఉతిలో పెట్టుకోండి .
దానిని ఒక 3 - 5 రోజులు ముట్ట కండి తరువాత కలిపి ఒక చిన్న పాత్రలో కానీ జార్  లో కానీ కొంచం కొంచం తీసుకొని వాడుకోండి అంత పచ్చడి  రోజు మూత  తీయకుండ  .
అలా  సంవచ్చరము పచ్చడి  తయ్యారు అవుతుంది .

దీనికి ఆచరి కాయలే బాగుంటుంది  మామూలు కాయలు అంత రుచి గా వుండవు ,దొరకకుంటే చేసుకోండి కాని రెండు రోజులకు కలిపి తినండి మల్ల  fridge లో పెట్టుకోండి .లేకుంటే చెడి పోతుంది .




PS:Please leave a comment once you are done.
      Thank You!



No comments:

Post a Comment