Top Food Blogs

Saturday, September 8, 2012

CAULIFLOWER FRY [ SIDE DISH FOR RICE ]

క్యాలి ఫ్లవర్  అంటే  అందరికి ఇష్టము  వుంటుంది కానీ  దీనితో ఎన్ని రకాలో  చేసుకుంటారు ,ఇది ఒక సులబమయిన వంట. ఎప్పుడు  పప్పు అన్నము లోకి  ఏదో ఒకటి  నంచుకొని తింటారు  చాలా   మంది , అలా తినటానికి  ఈ  ఫ్ర్య్ చాలా  బాగుంటుంది  . టమోటా  ఒట్టి  కారం పప్పుకు  ఇది  చాలా  బాగుంటుంది .

కావలిసిన వస్తువులు - 
  • ఒట్టి  కారము 
  • క్యాలి ఫ్లవర్ - 1
  • ఉప్పు 
  • ధనియాల పొడి  - 1/2 tsp  
  • నూనె  - వేయించుకోవడానికి 
చేసుకునే  పద్ధతి - 

మొదట  క్యాలి ఫ్లవర్  ముక్కలు గ  కట్  చేసుకొని  చల్ల నీటిలో ఒక పది నిముషములు పెట్టుకోండి  ఎమన్నా పురుగులు వుంటే పోతుంది  . 

  
తరువాత క్యాలి ఫ్లవర్ బొర్రల గిన్నలో వేసుకొని  ఒక పది నిముషములు పక్కన పెట్టండి  నీళ్ళు అంత వడిచి అవి ఆరి పోతాయి .

పొయ్యి  మీద  పెన్నము  పెట్టుకొని  నూనె  వేసుకొని  కాగినాక  క్యాలి ఫ్లవర్   ముక్కలు  వేసుకొని వేయించుకొని 
ఎర్రగా అయ్యిన్నాక   పల్లెము లోకి  వేసుకొని  ఉప్పు కారం  ధనియాల పొడి  [అన్ని  తగినంత ] వేసుకొని  బాగా కలిపి  అన్నములోకి తినండి .


Ingredients = 

  • cauliflower - 1 
  • red chilli powder 
  • salt
  • coriander powder
Method of preparation = 


Remove stem wash thoroughly and break cauliflower into small pieces ,and again keep them in cold water for 10 mints so that any thing struck in the middle will come out 
Heat oil in deep frying pan on high and medium flame
When oil is hot low the flame and  drop cutted cauliflower  and fry them till golden color 
And remove on tissue paper and change to a plate add salt red chilli powder and dhaniya/coriander powder and mix well and change to serving plate 

This can be used as side dish with tomota dal with seamed rice .




PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment