Top Food Blogs

Saturday, August 18, 2012

SWEET PUNUGULU

ఎంతో రుచి గా  వుండే  ఈ తియ్య పునుగులు  మా  వారికి చాల చాలా  ఇష్టము  .చేసుకోవడము సులువు  రుచి అమోఘము .
మరి చేసుకుందామా 

కావలిసిన వస్తువులు - 

  • మైదా పిండి - 1 కప్ 
  • బొంబాయి  రవ్వ - 1 కప్ 
  • గోధుమ పిండి - 1 కప్ 
  • చెక్కర - 3/4 కప్ 
  • జీడిపప్పు పొడి - 2 tsp 
  • బాదo  పప్పు పొడి - 2 tsp 
  • సోడా పొడి - చిటికెడు 
  • యలకల పొడి - 1/4 tsp  లేక రెండు యలకలు దంచి పొడి మాత్రమూ వేసుకోండి 
  • పాలు - కాచి చల్లర్చినవి  [పిండి కలుపుకోవడానికి ]
  • నూనె - వేయించుకోవడానికి 
తయారు చేసుకునే పద్ధతి - 
  • ఒక  గిన్నలో  మైదా ,బొంబాయి రవ్వ,గోధుమ పిండి ,యలకల పొడి ,జీడి పప్పు బాదం పొడి ,సోడా పొడి, చెక్కర  వేసుకొని ఒక సారి  కలిపి 
  • తరువాత  తగినంత పాలు  వేసుకుంటూ  బజ్జీ  ల పిండి లా తడుపుకొని పక్కన పెట్టుకొని 

  • పొయ్యి  ముట్టించి  గారాల పెన్నము పెట్టుకొని నూనె  వేసుకొని  కాగినాక పైన  తాయారు చేసుకున్న  పిండి ని పునుగుల మాదిరి వేసుకొని 
  • బంగారు వర్ణములోకి  [రంగు లోకి ] వస్తేనే  తీసి  kitchen towel పేపర్ మీద వేసుకొని ఒక నిముషము తరువాత  ప్లతే లో కి వేసుకొని వేడి వేడి గా ఆర గించ వలెను 
  • చల్లగా కూడా బాగుంటుంది .

Sweet punugulu - 


Ingredients - 

  • bombay ravva - 1 cup
  • maida - 1 cup
  • wheat flour - 1 cup
  • sugar - 3/4 cup
  • milk - as required 
  • cardamom powder a big pinch
  • almond powder - 2 tsp 
  • cashew powder - 2 tsp 
  • cooking soda a pinch 
  • oil for deep frying 
Method of preparation - 

Heat oil in a wok in a medium and high heat  for deep frying 

In a mixing bowl , add maida , bombay ravva , wheat flour ,sugar , cardamom powder , almond powder , cashew powder , cooking soda /soda- bi -crab 

Add sufficient milk to the mixture of all powders in the mixing bowl  to make a thick and smooth batter  with out any lumps .

You can test the batter by coating  the back of the spoon with the mixed sweet batter which doesn't drip easily 

Make  into small rounds with the help of spoon or hand and put it in the oil ,cook in a very slow flame 

Once they turn into golden color remove from the flame on a kitchen napkin to absorb excess of oil 

Repeat the same for the left batter also .




PS:Please leave a comment once you are done.
      Thank You!



No comments:

Post a Comment