Top Food Blogs

Saturday, August 18, 2012

BUTTER FRUIT MILK SHAKE

Butter fruit  , this is  a fruit of different  flavour with this we make milk shake which I learnt from a special person in my life and think it is very tasty .So many people don't know what to do with this what is it it is butter fruit with this we can prepare milk shake very easily with  yummy taste .


Ingredients - 
  • For three glasses 
Milk - 21/8 glass [ heated and cooled ]
Sugar - 8 - 9 tsp [ accordingly ]
Butter fruit - half side 

Method of preparation =
  • Butter fruit should be ripe one [ it should not be raw ]
  • Peel and chop butter fruit into small cubes discarding it's seed [frist cut in the middle and dis card the seed and again wash with fresh water and with the help of a spoon we can take inside one throwing the outer skin]
  • Milk should be boiled and chilled [chilling is optional ]
  • Blend chopped butter fruit , sugar , and milk /chilled milk with 1/4 cup water [if you are not using ice cubes]with little ice cubes [ optional ] at the end .
  • Pour in the serving glasses 
  • Serve immediately 
బట్టర్  ఫ్రూట్  అని మనకు అన్ని పండ్ల అంగళ్ళలో  లేక  fresh /big bazar అలా  వాటిల్లో  దొరుకుతుంది          చూడండి దీని తో మిల్క్  షేక్  చాలా  చాలా  బాగుంది  నేను ఈ  వాలే  చేసుకున్నాను .

కావలిసిన పదార్థములు - 
  •   బట్టర్  ఫ్రూట్  - 1 
  • చెక్కర - 9 - 10 tsp 
  • పాలు - కాచి చల్లార్చి నవి - 21/8 
తయారు చేసుకునే  పద్ధతి - 
  • అర్ధము పండు కు 3 పెద్ద  గ్లస్సుల  శేక్  వస్తుంది .
  • మొదట  బట్టర్  ఫ్రూట్   బాగా  మగినది తీసుకోవాలి లేకుంటే కచ్చిది వుంటే రెండు రోజులు మగ్గనియ్యాలి .
  • పళ్ళు   ఫ్రీజ్జ్  లో  వించి చల్లగా చేసుకోండి 
  •  మగ్గిన  బట్టర్  ఫ్రూట్   పండు ని  మధ్య కు కట్ చేసి లోపలి  గింజ పార వేయండి     
  • ఒక  చెంచ తో లోపలి గుజ్జు అంత తీసుకొని   పైన తోలు పార వేయండి .
  • ఒక  మిక్సీ  జార్ లో వేసుకొని  చెక్కర  వేసుకొని చల్లటి పాలు వేసుకొని బాగా  తిప్పుకొని  [మరి చిక్కగా వుంటే కాస్త 1/4 గ్లాస్ నీళ్ళు వేసుకొని]తిప్పుకొని ఒక 8 నిముషములు 
  • గ్లాస్సెస్  లో వేసి  చల్ల చల్లగా  బట్టర్  ఫ్రూట్  మిల్క్  శేక్  తాగి ఆనందించండి 
నీళ్ళు చాల తక్కువ వాడండి 
చల్లదనము ఎక్కువ కావాలి అంటే ఐస్  గడ్డలు  వేసుకొని అప్పుడు నీళ్ళు వేసుకోకండి .



PS:Please leave a comment once you are done.
      Thank You!



No comments:

Post a Comment