jowar sankati is very very old treditional dish which we prepare with jonna / jowar ravva like cracked wheat /bansi rawa .It is very very healthy and good diet for all age people .We can try for this rawa in super markets , I get rawa from my mom's place , from where my mom's friend will get from her village .It is so tasty with ghee , channakhaya chutnee ,curd .
Ingredients -
for preparing sankati -
Ingredients -
for preparing sankati -
- jonna rawa - 1 cup
- water - 4 cups
- salt as per taste
- curd - 1 tsp
for preparing chutney -
- roasted and peeled ground nuts - 11/2 cup
- onion medium chopped
- green chillies - 4 fried in oil
- jaggery - 1 tsp
- tamarind - 1 inch small sized ball
- salt to taste
talimpu -
- mustard seeds - 1/4 tsp
- cumin seeds - 1/4 tsp
- urad dal - 1/4 tsp
- curry leaves - 5
- oil - 2 tsp
Method of preparation of chutney -
- Heat oil in a vessel add all talimpu ingredients in order , when urad dal turns golden brown add chopped onion and saute further for few more mint's on medium heat to turn golden color ,then remove from heat .
- Grind roasted peanuts , grated coconut , salt , jaggery , tamarind , water [not into a fine paste]
- Pour the prepared chutney to the fried onions and talimpu and mix well and serve with hot hot sankati /or steamed rice .
Method of preparing jonna sankati -
- Heat water in a vessel add sufficient salt to the water
- Bring water to boil ,then add cracked jowar rawa to the water and stir thoroughly .
- Cook covered on low flame for 10 mint's ,until the rawa /cracked jonna rawa is cooked .
- When the rawa is cooked then take a cup add 1 tsp of curd and 5 tsp of water and mix well to get liquid butter milk , then add to cooked sankati so that taste improves and looks also [as jawor is light brown colour when we add curd in the final it will turn to white color and tastes good]
- The sankati will not be tight like upma it is semi liquid state as in the picture
- Serve sankati with chanakkaya chutney with ghee on the top
- For adding curd don't add ghee mix with curd and touch with chutney .
ఇంక జొన్న సంకటి చేసుకుందాము -
కావలిసిన పదార్థములు -
చట్నీ కి కావలిసిన పదార్థములు -
కావలిసిన పదార్థములు -
- జొన్న రవ్వ - 1 కప్
- ఉప్పు తగినంత
- నీళ్ళు - 4 కప్స్
- పెరుగు /మజ్జిగ - 2 tsp
తాయారు చేసుకునే పద్ధతి -
- మొదట ఒక గిన్న లో నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని కాగనియ్యాలి .
- కాగిన్నాక తగినంత ఉప్పు వేసుకొని జొన్న రవ్వ వేసుకొని బాగా కలపాలి [వుంటలు లేకుండ]
- మూత ముసి సన్న మంట మీద వుడకనియ్యాలి .
- మద్య మద్యలో కలుపు తూ వుండాలి .
- రవ్వ వుడికిన తరువాత మజ్జిగ వేసుకొని బాగా కలిపి ఒక 5 నిముష మల తరువాత దించుకొని వేడి వేడి గా ఐ నెయ్యి చేన్నక్కాయ ల చట్నీ తో .
- పెరుగు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని పచ్చడి అద్దు కొని తింటే చాల బాగుంటుoది.
చట్నీ కి కావలిసిన పదార్థములు -
- వేయించి పొట్టు తీసుకున్న చనక్కాయలు - 1 cup
- పచ్చిమిరపకాయలు - 3
- ఉప్పు - తగినంత
- చింతపండు - గోరిస
- పచ్చి కొబ్బెర - 1/4 [టెంకాయ లో]
- ఉల్లిగడ్డ - 1 [ముక్కలు చేసుకోవాలి]
- కొత్తిమీర - కాస్త
- బెల్లము - తగినంత 1/4 tsp
- తిరవాత గింజలు - 1/2 tsp [ఆవాలు,జీలకర్ర, మినపబేడలు,కరివేపాకు]
- నూనె - 3 tsp
చేసుకునే విధానము -
- మొదట పొయ్యి ముట్టించుకొని పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని ఒక చెంచ నూనె వేసుకొని కాగినక పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- మల్ల రెండు చెంచాల నూనె వేసుకొని తిరవాత వేసుకొని వేగినాక ముక్కలు గా చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి , వేగినాక పొయ్యి బంద్ చేసుకోవాలి .
- మిక్సీ జార్ లో ముక్కలు చేసుకున్న పచ్చి కొబ్బెర , వేయించుకున్న పచ్చి మిరపకాయలు , ఉప్పు తగినంత బెల్లము , చింతపండు వేసి ఒకసారి తిప్పుకోవాలి ,తరువాత వేయించుకున్న చెనక్కాయలు కాస్త నీళ్ళు వేసుకొని మల్ల తిప్పుకోవాలి కాస్త మెదిగినాక ,
- కొత్తిమీర వేసుకొని ఒక సారి తిప్పి మొదట తిరవాత వేసుకున్న గిన్నలో ఈ తిప్పుకున్న చుట్నీ వేసుకొని సరిపడా నీళ్ళు వేసి కలిపి వేడి వేడి అన్నము లోకి ఆరగించoడి .
note - చట్నీ మరీ మెత్త తిప్పు కోకండి ,కాస్త బరకగా వుండాలి .రుచి బాగుంటుంది .
No comments:
Post a Comment