For preparing chutney -
- roasted and peeled ground nuts - 11/2 cup
- onion medium chopped
- green chillies - 4 fried in oil
- jaggery - 1 tsp
- tamarind - 1 inch small sized ball
- salt to taste
talimpu -
- mustard seeds - 1/4 tsp
- cumin seeds - 1/4 tsp
- urad dal - 1/4 tsp
- curry leaves - 5
- oil - 2 tsp
Method of preparation of chutney -
- Heat oil in a vessel add all talimpu ingredients in order , when urad dal turns golden brown add chopped onion and saute further for few more mint's on medium heat to turn golden color ,then remove from heat .
- Grind roasted peanuts , grated coconut , salt , jaggery , tamarind , water [not into a fine paste]
- Pour the prepared chutney to the fried onions and talimpu and mix well and serve with steamed rice .
చట్నీ కి కావలిసిన పదార్థములు -
- వేయించి పొట్టు తీసుకున్న చనక్కాయలు - 1 cup
- పచ్చిమిరపకాయలు - 3
- ఉప్పు - తగినంత
- చింతపండు - గోరిస
- పచ్చి కొబ్బెర - 1/4 [టెంకాయ లో]
- ఉల్లిగడ్డ - 1 [ముక్కలు చేసుకోవాలి]
- కొత్తిమీర - కాస్త
- బెల్లము - తగినంత 1/4 tsp
- తిరవాత గింజలు - 1/2 tsp [ఆవాలు,జీలకర్ర, మినపబేడలు,కరివేపాకు]
- నూనె - 3 tsp
చేసుకునే విధానము -
- మొదట పొయ్యి ముట్టించుకొని పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని ఒక చెంచ నూనె వేసుకొని కాగినక పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- మల్ల రెండు చెంచాల నూనె వేసుకొని తిరవాత వేసుకొని వేగినాక ముక్కలు గా చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి , వేగినాక పొయ్యి బంద్ చేసుకోవాలి .
- మిక్సీ జార్ లో ముక్కలు చేసుకున్న పచ్చి కొబ్బెర , వేయించుకున్న పచ్చి మిరపకాయలు , ఉప్పు తగినంత బెల్లము , చింతపండు వేసి ఒకసారి తిప్పుకోవాలి ,తరువాత వేయించుకున్న చెనక్కాయలు కాస్త నీళ్ళు వేసుకొని మల్ల తిప్పుకోవాలి కాస్త మెదిగినాక ,
- కొత్తిమీర వేసుకొని ఒక సారి తిప్పి మొదట తిరవాత వేసుకున్న గిన్నలో ఈ తిప్పుకున్న చుట్నీ వేసుకొని సరిపడా నీళ్ళు వేసి కలిపి వేడి వేడి అన్నము లోకి ఆరగించoడి .
note - చట్నీ మరీ మెత్త తిప్పు కోకండి ,కాస్త బరకగా వుండాలి .రుచి బాగుంటుంది .
PS:Please leave a comment once you are done.
Thank You!
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment