Top Food Blogs

Tuesday, July 3, 2012

VUSSIRIKAYA [AMLA] COCONUT CHUTNEY [FOR RICE]

ఉసిరికాయలు  తింటే  చాలా  మoచిది  ఎన్నో పోషకాలు వున్నాయి కాని వగరుగా వుంటుంది  దీనితో  సులువుగా  ఒక పచ్చడి చేసుకుందాము కొబ్బేర తో  

కావలిసిన పదార్థములు -

  • ఉసిరికాయలు - 4 
  • పచ్చికోబ్బెర - 1/4 చిప్ప 
  • పచ్చిమిరపకాయలు - 7
  • ఉప్పు - తగినంత 
  • కొత్తిమీర - కాస్త 
  • నూనె - 2 tsp 
  • తిరవాత గింజలు  - 1 tsp [ఆవాలు,జీలకర్ర,మినపబేడలు,కరివేపాకు,ఇంగువ]  
తాయారు  చేసుకునే  విధి -

  • మొదట ఉసిరికాయలు కడిగి ముక్కలు చేసుకోవాలి .
  • కొబ్బెర  ముక్కలు చేసుకొని కడిగి పెట్టుకోవాలి .
  • మిక్సీ  జార్  లో  ఉసిరికాయ ముక్కలు,,పచ్చికోబ్బెర ముక్కలు,ఉప్పు,పచ్చిమిరపకాయలు,కొత్తిమీర అన్ని కలిపి  తిప్పుకోవాలి  మెత్తగా 

  •  తరువాత  పొయ్యి ముట్టించి  పెన్నము  పెట్టుకొని  నూనె  వేసుకొని  కాగినాక  తిరువాత  దినుసులు అన్ని వేసుకొని వేగినాక తిప్పుకున్న పచ్చడిలో వేసుకొని దించుకోవాలి ..........

Amla chutney 


Ingredients


Amla - 4
Green chillies - 6
Salt - as per taste
Coriender leaves - little
Fresh coconut [grated] - 1 cup


Talimpu :-


mustard seeds - 1/4 tsp
cumin seeds - 1/4 tsp
urad dal - 1/2 tsp broken red chilli - 1
asafotida a big pinch 
curry leaves 5 
oil - 1 tsp


Method of preparation 


 Wash thoroughly and cut  amla  into small pieces   
 Fresh coconut should be grated and keep aside 
Add the grated coconut,green chillies,amla pieces,salt and coriender leaves and grind well into a smooth paste [if necessary add little water]
Heat  oil in a pan , add all talimpu ingredients in order , when urd dal turns light brown , remove from heat and add to above amla  chutney bowel.
Mix  thoroughly and serve with idly,dosa and steemed rice.  


suggestions : Adjust chillies according to spice preference .

No comments:

Post a Comment