మామిడి పండ్ల శీకర్నీ ,అస్సలు మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు వుండరు వీటిని ఒత్తి పండ్ల లాగ తింటారు లేదా జూస్ లా చేసుకుంటారు .మాకు మామిడి పండ్ల కాలము లో ఈ శీకర్నీ చేసుకోవడం క్కచ్చితం ,ఎందుకు అంటారా దీనితో మేము చెపాతి ,పూరి ,దోస,ఓలిగ [భక్షాలు] తింటాము చాలా బాగుంటుంది
మీరు ప్రయత్నించండి .
కావలిసినవి -
మీరు ప్రయత్నించండి .
కావలిసినవి -
- మామిడి పండు - మెత్తగా వుండేది తీసుకోండి - 1
- బెల్లము - సరిపడ
- జీడిపప్పు - 10 [సన్నటి ముక్కలు చేసుకోండి]
- నెయ్యి - 2 tsp
- పాలు - 1 గ్లాస్
చేసుకునే విధి -
- మొదట మామిడి పండు బాగా కడిగి ఒక గిన్న లోకి రసము అంతా తీసుకొని బెల్లము[మెత్తగా దంచుకోవాలి] వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి.
- పెన్నము లో నెయ్యి వేసుకొని కరిగినాక జీడిపప్పు ముక్కలు వేసుకొని బంగారు వర్ణములోకి వస్తేనే పొయ్యి బంద్ చేసుకొని,
- ఈ వేయించుకున్న జీడిపప్పు ముక్కలు మొదట చేసుకున్న మామిడి పండు రసములో కలుపుకొoటె [బాగా కలుపుతే] అయిపొయింది శీకర్నీ తయ్యార్ .
మరి హోలిగ [భక్షాలు] తో నంచుకొని తినండి చాలా బాగుంటుంది ............................
ripe mango - 1 [sweet]
jaggery - as necessary
cashews - 10 [cut into small pieces]
ghee - 2 tsp
milk - 1 cup
Method of preparation -
Thoroughly wash the mango and squeeze the juice .
Add jaggery powder in the juice and mix it thoroughly by adding milk .
Heat the pan by adding ghee and cashews.
Fry them until they turn golden colour ,then mix it with mango srikund and serve it with poori,chepathi,dosa or pooranpoli [bhakshalu]
No comments:
Post a Comment