Top Food Blogs

Tuesday, July 3, 2012

KAARAM IDLY

మాములు  ఇడ్లీ  అందరు  చేసుకుంటారు ,అంటే దానిలోకి చట్నీ ,సాంబార్  కారం పొడి ఇలా ఎన్నో రకాలు  చేసుకుంటారు కాని ఇలా  చేసుకోవడం చాలా  మందికి తెలియదు  తెలిసినా మరిచిపోయి వుంటారు మరి  గుర్తుచేసుకున్దామా ........................


కావలిసిన పదార్థములు -


పిండి తయారుకి :  
  • మినప బేడలు ఉద్ది బేడలు - 1 గ్లాస్ 
  • ఇడ్లీ రవ్వ - 2 గ్లాస్సెస్ 
  • ఉప్పు - తగినంత [1/2 tsp ]
  • సోడా పొడి - చిటికెడు 
కారము తయారుకి కావలిసినవి :
  • పచ్చిమిరపకాయలు - 7
  • కొత్తిమీర - కాస్త 
  • అల్లము - కాస్త 
  • ఉల్లిగడ్డలు - 2 1/2
  • జీలకర్ర - 1 tsp 
  • శనగ బేడలు - 1 tsp 



ఇడ్లీ  తయ్యారు చేసుకుందాము :-
  • మొదటి రోజే ఒక  నాలుగు గంటలు మినపబేడలు నాన బెట్టుకొని  రుబ్బుకొని ,ఇడ్లీ రవ్వ ని ఒక నాలుగు సార్లు కడిగి నీటిని అంతా  గట్టి గా పిండి రుబ్బుకున్న మినప పిండి లో వేసుకొని ఉప్పు సోడా పొడి వేసి కలుపుకొని పెట్టుకోవాలి .
  • మర్నాడు ఉదయం  ఈ తయ్యారు చేసుకున్న పిండిలో , మిక్సీ జార్  లో పచ్చిమిరపకాయలు,కొత్తిమీర,అల్లము వేసి మేత్హగా తిప్పుకోవాలి ఉల్లిగడ్డలు మరి  మెత్తగా  కాకుండా తిప్పుకోవాలి .[రెండు ఉల్లిగడ్డలు తిప్పుకోవాలి  అర్ధము సన్న ముక్కలు చేసుకోవాలి] 

  • అలా తయారు చేసుకున్న కారము ,సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డ ముక్కలు,జీలకర్ర శనగ బేడలు వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ స్టాండ్  ప్లేట్   కి నూనె  పట్టించి , కలుపుకున్న పిండి వేసుకొని ఇడ్లీ  కుక్కర్  లో నీళ్ళు పోసి పెట్టుకొని ఒక పది నిముషముల తరువాత బంద్  చేసుకోండి అంతే ఇడ్లీ తయార్ ..............

Masala Idli 


Ingredients 


Idly Batter - 3 cups
Green chillies  4 to 6
Ginger 1 - 2 inch piece
Salt to taste
Onion 2 medium [cut into pieces]
Ghee to grease idly moulds 
Channa dal 1 tsp
Cumin seeds 1/2 tsp
Cooking soda pinch


Method of preparation 


Add  green chillies,salt,ginger into paste and add onion pieces into chilli paste and grind coarsely, not into a fine paste.
Mix this masala into idly batter,and add channa dal,cumin seeds,cooking soda and mix thoroughly. 
Grease idli moulds with few drops of ghee 
Pour few spoons of masala idly batter in each idli mould.
Place the idli stand in steamer.
Steam the masala idli for around 10 mints
Leave the idli for around a minute to cool down.
Carefully remove the idli from idli mould with help of a spoon.
Serve them hot with ghee on idli 


suggestions : make sure idli batter is not too thick or not too thin. Adjust the consistency of the idly
batter with water if necessary.




 

No comments:

Post a Comment