Top Food Blogs

Monday, July 2, 2012

KARIVEPAAKU [curry leaves] PACHHADI [chutnee]


కరివేపాకు  అంటే  అందరికి  కూలో వేసుకునే   ఒక  వస్తువు అంటే  తిరవాతకి  అన్నమాట ,ఇంకా కొందరికి  కరివేపాకు పొడి  కూడా  తెలుసు  కన్ని పచ్చడి  మా అమ్మ నేరిపించినారు ,అన్నము లోకి,దోసలోకి,ఉప్మా  లొకీ  చాలా బాగుంటుంది చేయడము సులువే మరి పదండి ...................

కావలిసిన పదార్థములు -
  1. కరివేపాకు - 1 కట్ట 
  2. పచ్చిమిరపకాయలు - 5
  3. ధనియాలు - 1 tsp 
  4. ఎల్లిపాయలు - 4
  5. ఉప్పు - తగినంత 
  6. చింతపండు గుజ్జు - 3 tsp 
  7. నూనె  - 3 tsp  
  8. తిరవాతగింజలు - 1 tsp [ఆవాలు,జీలకర్ర,మినప,శనగ బేడలు]
చేసుకునే విధానము - 
  • మొదట కరివేపాకు బాగా కడిగి బొర్రల గిన్నలో వేసుకోవాలి 
  • పొయ్యి  ముట్టించి  పెన్నము  పెట్టుకొని  ఒక  స్పూన్  నూనె  వేసుకొని  కరివేపాకు,పచ్చిమిరపకాయలు,ధనియాలు విడి విడి గా వేయించుకొని పెట్టుకోవాలి 
  • వేయిన్చుకున్నవి  చల్లారినాక  మిక్సీ జార్ లో  వేసుకొని,తగినంత ఉప్పు,ఎల్లిపాయలు,చింతపండు గుజ్జు  వేసుకొని  మెత్తగా   తిప్పుకోవాలి [కావాలి అనుకుంటే తగినంత నీరు వేసుకోండి] 
  • మల్ల  పెన్నము  పెట్టుకొని  మిగిలిన  నూనె  వేసుకొని  తిరవాత  గింజలు  వేసుకొని  వేగినాక  తిప్పుకున్న పచ్చడి వేసుకొని  సన్నటి  మంట  మీద  ఒక  రెండు  నిముషములు  వేయించుకొని తీసుకోవాలి  అంటే  పచ్చడి తయ్యార్ .

 curry leaves  chutnee 

INGREDIENTS:

  1. curry  leaves - 1 bunch
  2. green chillies - 5
  3. tamarind - 2 tsp
  4. dhaniya - 1 tsp
  5. salt to taste
  6. oil - 2 tsp
  7. garlic cloves  - 4

Thalimpu :

Mustard seeds 1/4 tsp
Cumin seeds 1/4 tsp
Urad Dal 1/4 tsp
oil 2 tsp

Method of preparation :

Wash curry leaves and remove ends ,and wash Green chillies also , add 1 tsp heat oil in a pan and add  washed curry leaves and fry it , and  remove  them onto a plate.

Add another spoon of oil in the same pan and  fry dhaniya , green chillies saparetely .

Cool  the ingrediants to room temparature  and  add salt,tamirind paste grind them in the jar like paste .

Heat oil in a pan and add thalimpu ingrediants and  when  the oil become aromatic then add  chutnee  paste.

Fry briefly and stir it for two seconds then the chutnee is ready to serve for idly,dosa and rice.

No comments:

Post a Comment