సగ్గు బియ్యం తో అప్పడాలు లేక దోసాలు చేసుకుంటారు కదా కానీ అట్టు చేసుకుంటే ఎలా వుంటుంది తెలియదా అవుతే నేర్చుకోండి చేసుకోండి చాలా సులువు చేయడము తినడము ........................
సగ్గుబియ్యo అట్టు కు కావలిసిన పదార్థములు =
మరి దీనికి కావలిసినవి =
అంతే ఎంతో రుచిగా వుండే సగ్గు బియ్యం అట్టు తినడానికి తయ్యర్ర్ .................................
Sabudhana attu (saggubiyyam)=
Ingredients =
Sabudana - 2 glasses
Capcicum [green]- 1/2 cut into small pieces
Carrot - 1 [grated]
Cumin seeds - 1/2 tsp
Cilantro [coriander] - a few springs
Besan[flour] - 4 tsp
Rice flour - 4 tsp
Salt - enough to taste
Chutney ingredients -
Tomato - 6
Red Chilies - 6
Green Chilies - 3
Ginger 1 - 2 inches
Oil 1 tsp
Method of preparation =
Wash sabudana thoroughly and soak sabudana in water for about 4 - 5 hrs .
In amixing bowl mix together with soaked sabudana with grated carrot,cutted capcium,cilantro springs,cumin seeds,rice flour,besan and salt into a dough [using little water if necessary]
Divide the dough into small portions.
Heat a flat pan on medium heat.
When pan gets little warm sim the flame,place the dough on the pan.
Press the dough and spred it with help of wet fingers [dipping hand into water]into a thick attu
[around 5 inch diameter]
Pour few drops of oil around attu.
Cook for a minute or two until the bottom side turns golden brown.
Turnon the other side and cook for 2 mints
Remove attu from heat and repeat the same with remaining(s)
Prepartion of Chutney =
Heat oil in a pan ,add tomato slices, ginger slices, and red chillies ,green chillies ,and add salt and cook till tomatoes turn soft and mixture is thick .
Cool the ingredients to room temperature.
Grind all these into a fine paste and take it into a bowel .
And now sabudana attu is ready to serve with chutney .................................
PS:Please leave a comment once you are done.
Thank You!
సగ్గుబియ్యo అట్టు కు కావలిసిన పదార్థములు =
- సగ్గుబియ్యం - 2 గ్లాస్సెస్ [నాలుగు గంటల ముందు నాన బెట్టుకోవాలి]
- క్యాప్సికం - 1/2 [సన్నగా ముక్కలు చేసుకోవాలి]
- క్యారట్ - 1 [తురుముకోవాలి]
- జీలకర్ర - 1/2 tsp
- కొత్తిమీర - కాస్త [కడిగి సన్నగా తరుగుకొని పెట్టాలి]
- శనగ పిండి - 4 tsp
- బియ్యం పిండి - 4 tsp
- ఉప్పు - రుచికి సరిపడా
అట్టు కి నంచుకోవడానికి పచ్చడి [ఇది కాంబినేషన్] తప్పక చేసుకోండి
మరి దీనికి కావలిసినవి =
- టమోటా పండ్లు - 6
- ఒట్టి మిరపకాయలు - 6
- పచ్చిమిరపకాయలు - 3
- అల్లము 1 - 2 inches
- నూనె - 1 tsp
తయారు చేసుకునే పధ్ధతి =
- మొదట నాన బెట్టుకున్న సగ్గుబియ్యము,క్యారట్ తురుము, క్యాప్సికం ముక్కలు తీసుకొని
అన్ని సగ్గుబియ్యము నాన బెట్టుకున్న గిన్నలో వేసుకోవాలి .
- ఇంకా శనగ పిండి,బియ్యం పిండి,జీలకర్ర,ఉప్పు వేసుకొని బాగా కలుపు కోవాలి [కావాలి అంటే కాస్త నీరు వేసుకోండి]
- ఇప్పుడు పెన్నము తీసుకొని కాస్త నూనె వేసుకొని అట్టులా వత్తు కోండి [చేతికి నీరు అద్దుకుంటూ వత్తండి డైరెక్ట్ పాన్ మీదే ]
- ఈ వత్తుకున్న అట్టు పెన్నము పొయ్యి మీద పెట్టుకొని ఒక 1/4 tsp నూనె వేసుకొని పెద్ద మంట మీద రెండు వైపుల కాల్చుకోండి [ఇవి కాస్త మందము గా వుంటుంది సగ్గుబియ్యం కదా ఇంకా మరీ పెద్దవి వత్తు కోవద్దు స్మూత్ గా ఉండుంది విరిగి పోతాయి] అంతే అట్టు తయ్యార్ .
పచ్చడి చేసుకుందాము =
- మొదట పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కాగినాక మిరపకాయ ముక్కలు,టమోటా ముక్కలు,అల్లము ముక్కలు,వేసి మగ్గ బెట్టుకొని చల్లర్చినాక తగినంత ఉప్పు వేసుకొని తిప్పుకోవాలి అంతే
అంతే ఎంతో రుచిగా వుండే సగ్గు బియ్యం అట్టు తినడానికి తయ్యర్ర్ .................................
Sabudhana attu (saggubiyyam)=
Ingredients =
Sabudana - 2 glasses
Capcicum [green]- 1/2 cut into small pieces
Carrot - 1 [grated]
Cumin seeds - 1/2 tsp
Cilantro [coriander] - a few springs
Besan[flour] - 4 tsp
Rice flour - 4 tsp
Salt - enough to taste
Chutney ingredients -
Tomato - 6
Red Chilies - 6
Green Chilies - 3
Ginger 1 - 2 inches
Oil 1 tsp
Method of preparation =
Wash sabudana thoroughly and soak sabudana in water for about 4 - 5 hrs .
In amixing bowl mix together with soaked sabudana with grated carrot,cutted capcium,cilantro springs,cumin seeds,rice flour,besan and salt into a dough [using little water if necessary]
Divide the dough into small portions.
Heat a flat pan on medium heat.
When pan gets little warm sim the flame,place the dough on the pan.
Press the dough and spred it with help of wet fingers [dipping hand into water]into a thick attu
[around 5 inch diameter]
Pour few drops of oil around attu.
Cook for a minute or two until the bottom side turns golden brown.
Turnon the other side and cook for 2 mints
Remove attu from heat and repeat the same with remaining(s)
Prepartion of Chutney =
Heat oil in a pan ,add tomato slices, ginger slices, and red chillies ,green chillies ,and add salt and cook till tomatoes turn soft and mixture is thick .
Cool the ingredients to room temperature.
Grind all these into a fine paste and take it into a bowel .
And now sabudana attu is ready to serve with chutney .................................
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment