Ingredients =
Rice flour - 1/2 cup
onion - 1/4
fresh coconut (grated) - 1/4 cup
carrot (grated) - 1/4 cup
spring onion - 1/4 cup (cut into small pieces)
cumin seeds - 1/4 tsp
cilantro - few springs
green chillies - 1 (cut into small pieces)
chana dal - 1/4 tsp
salt - as per taste
Method of preparation =
Peel and finely chop the onion .
In a mixing bowl,mix rice flour together with ,carrot,spring onion,green chilles,fresh coconut,onion,cilantro,chana dal,salt in a smooth dough using hot water we just boiled [ use little more water or rice flour if necessary ]
Divide the dough into small portions[if necessary]
Heat a flat pan on medium heat.
When pan gets little warm,place the dough on the pan.
Press the dough and spred it with help of wet fingures into thick roti [around 5 inchs diameter]
pour tsp of oil on and around the rotti.
Cook for a minute (or) two until the bottom side turns light golden brown.
Trun on the other side and cook for 2 mints
Remove rotti from heat and repeat the same the remaining portion(s)[ if u took more flour]
serve Rice flour vegetable Rotti with simple garlic pickle or with any chutney or plain there are vegetables in it .
బియ్యం రొట్టె చేయడము సులువు ఆరోగ్యము ఎందుకంటే దీనిలో ఎన్నో కూరగాయలు వున్నాయి కాబట్టి మరి చేసుకుందాము పదండి .............................
కావలిసిన వస్తువులు -
- బియ్యం పిండి - 1/2 కప్
- ఉల్లిగడ్డ - 1/4 సన్న ముక్కలు చేసుకోవాలి
- తాజా కొబ్బరి (తురుముకోవాలి) - 1/4 కప
- క్యారట్ (తురుముకోవాలి) - 1/4 కప్
- నూనె ఉల్లి కాడలు - 1/4 కప్పు (చిన్న ముక్కలుగా కట్)
- జీలకర్ర - 1/4 స్పూన్
- కొత్తిమీర - కొoచము
- పచ్చిమిరపకాయలు - 1 (చిన్న ముక్కలుగా కట్)
- శనగ బేడలు - 1/4 స్పూన్
- ఉప్పు - రుచి ప్రకారం
- ఒక గిన్న తీసుకొని దానిలో బియ్యము పిండి,ఉల్లిగడ్డముక్కలు,క్యారట్ తురుము,కొబ్బెర,మిరపకాయ ముక్కలు,ఉల్లికాడలు,జీలకర్ర,ఉప్పు,శనగ బేడలు,కొత్తిమీర,ఉప్పు అన్ని వేసుకొని కంచుకున్న వేడి నీరు వేసుకొని బాగా కలుపుకోవాలి
- పొయ్యి మీద పెన్నము పెట్టు కొని వెచ్చ పడినాక ఒక చెంచా నూనె వేసుకొని కలుపుకున్న పిండి ఒక ఉల్లే [(బాల్ లాగా) పైన చూయించిన పిండి రెండు వుల్లెలు చేసుకోండి]
- తీసుకొని చేతి ని తడి చెసుకుoటూ వేళ్ళతో వత్తుకోండి పల్చగా
- వట్టుకున్న రొట్టె పైన నూనే వేసుకొని మంట పెంచుకొని రెండు వైపులా కాల్చుకోవాలి
- అంతే ఎంతో రుచి కరమయిన బియ్యం రొట్టి తయ్యార్
- దీనిని అల్లము పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment