Top Food Blogs

Thursday, July 5, 2012

RICE PARATHA

రైస్  పరాతా  ఇది ఒక  వేరైటీ  వంట  మధ్యానము  అన్నము మిగిలి రాత్రి తినాలి అంటే విసుగుగా  వుంటుంది  అప్పుడు  ఇలా   చేసుకోండి  అన్నము  వృధా  కాదు  టిఫిన్ తిన్నటు వుంటుంది ఏమి అంటారు 

కావలిసిన వస్తువులు =

  • అన్నము -  రెండు  కప్పులు 
  • గోధుమ పిండి - 4 కప్స్ 
  • ఉల్లిపాయ - 1
  • ఉప్పు - తగినంత 
  • కొత్తిమీర - కొద్దిగ 
  • పచ్చిమిరపకాయలు - 2
  • ఉల్లిగడ్డ - 1/2 
  • ఒట్టి  కారము - 1 tsp 
  • నూనె - కొద్దిగా 
తయారి =
  • ముందుగా  బాణలిలో చెంచా  నునే వేసి అన్నాన్ని వేయించుకోవాలి 
  • బంగారు వర్ణములోకి  మారాక  ఉల్లిపాయ  ముక్కలు,

  • పచ్చిమిర్చి ముక్కలు,కారము,కొత్తిమీర,ఉప్పు వేసి ఇంకొద్ది సేపు మగ్గించి దించాలి
  • ఇప్పుడు గోడుమపింది లో ఉప్పు,,కాస్త నూనె  వేసి ఒక సారి కలిపి ,కాసిన్ని నీళ్ళు వేసుకొని కలిపి చెపాతి పిండిలా  కలిపి పక్కన పెట్టుకొని 
  • ఒక  15 mints  తరువాత పిండిని ఉండలు  చీసి ఒత్తుకొని  [చిన్నగా] మధ్యలో అన్నము మిశ్రమము వుంచి...
  • చెపాతిలా  వత్తుకొని  ,
  • పొయ్యి  మీద పెన్నము  పెట్టుకొని ముట్టించుకొని  పెన్నము కాగినాక  వత్తుకున్న  పారాత  వేసుకొని రెండు వైపుల  కాల్చుకొని [ కాస్త నూనె  వేసుకొని ] వేడి వేడి గా వడ్డించాలి అంతే .................

                         RICE PARATHA

Ingredients =

  • rice 2 cups
  • wheat flour 4 cups
  • onion 1/2 peeled and finely chopped
  • salt as per taste
  • green chillies 2 finely chopped
  • oil 
  • cilantro few springs
  • garlic 4 cut to small pieces
  • red chilli powder 1/2 tsp
  • milk 1/4 cup

Method of preparation = 

Heat 1 tsp oil in a pan ,add rice on medium flame and fry the rice until it turns into light golden brown.
Add chopped onion,chillies,garlic,red chilli powder,cilantro springs and lastly salt 
Remove from heat and mix it thoroughly.
Knead wheat flour and salt into a soft dough using cold water and cold milk.
Divide  the kneaded dough into  big lemon sized balls.
Flatten each ball a bit and stuff rice mixture and transform it again into a ball.
Roll out each portion into inch sized discs sprinklng atta flour if needed.
Mean while heat flat pan .When it becomes hot place a parota.
Cook one side of the parota  until it becomes golden colour
After few seconds turn other side and add a little oil  to second side also
Serve Rice parota hot if preferred  you can eat with curd .




PS:Please leave a comment once you are done.
      Thank You!


No comments:

Post a Comment