This is the curry which North Indians like to eat mostly Marvaadees , as they stay in our house for rent I use to taste their curries I loved this curry preparation is very simple and takes less time when no vegetables are there and gusts are there once u can try it ,then we will do it come
Ingredients =
PS:Please leave a comment once you are done.
Thank You!
Ingredients =
- papad 4
- green chilli chopped 2 tsp
- chopped coriander leaves 3 tsp
- grated ginger 2 tsp
- grated garlic 2 tsp
- red chilli powder 1/2 tsp
- turmeric powder 1/2 tsp
- coriander powder 11/2 tsp
- 1 tsp oil for making talimpu or thadka and oil for frying the papad
- 1/2 tsp salt
- 1/2 tsp cumin seeds 3/4 cup un sweetend curd and
- water 2 cups
Method of preparation =
- Before frying papad, we need to cut them into four pieces , simply fold the papad in half and make 2 pieces and then again fold it to make more two pieces .
[you can microwave the papad to avoid oil for frying]add enough oil in frying pan when oil gets heated fry the papad and keep them aside
TADKA =
- Heat oil in a pan , add cumin seeds in hot oil . let it fry until it turns golden brown in colour.once it is done ,add grated ginger and garlic ,green chillies mix well,cool on low flame for about a minute and once they turn lightly golden brown add red chilli powder turmeric powder and coriander powder mix well
- Stir it for about 2 mints
- After two mints ,add water mix well cook for 5 mints on low flame and add curd mix well cook for 2 mints on low flame .
- After 2 mints, add water and mix well ,cook for 5 mints on low flame after 5 mints
- Add fried papad and mix the curry with care ,
- Add salt and coriander leaves , mix well and finally the curry is ready to eat with roti
ఇది చాలా సులభం కూరగాయలను ఉపయోగించకుండా చేసుకునే కూర ,సమయము తక్కువ ఉన్నప్పుడు ఎవరన్న అతిధులు వస్తున్నప్పుడు తక్కువ సమయం లో చేసుకోవచ్చు , ఎక్కువగా Marvadies తినడానికి ఇష్టపడతారు మనము ఇప్పుడు ఈ కూర చేద్దాము .............
కావలసినవి =
- పాపడ్ 4
- పచ్చి మిరపకాయ 2 స్పూన్ ముక్కలు చేసుకోవాలి
- చిన్న ముక్కలుగా తరిగి కొత్తిమీర 3 స్పూన్లు
- తరిగిన అల్లం 2 స్పూన్
- తరిగిన వెల్లుల్లి 2 స్పూన్
- ఒట్టి మిరపకాయ పొడి 1/2 స్పూన్
- పసుపు పొడి 1/2 స్పూన్
- 11/2 స్పూన్ ధనియాల పొడి
- తిరవాతకు కోసం 1 స్పూన్ నూనె [ thadka ]అప్పడాలు వేయించు కోవడానికి నూనె - సరిపడా
- 1/2 స్పూన్ ఉప్పు
- 1/2 స్పూన్ జీలకర్ర
- 3/4 కప్పు పెరుగు మరియు
- నీరు 2 కప్పులు
తయారీ పద్దతులు =
ముందు పాపడ్ , నాలుగు ముక్కలుగా చేసుకోవాలి [మధ్య లోకి కత్తిరించి సగం చేసుకోవాలి మల్ల ఈ సగాన్ని మరి 2 ముక్కలు చేసి ఆపై
ఈ ముక్కలు గా చేసుకున్న అప్పడాలని నునే లో వేయించుకోవాలి
TADKA =
ఒక పాన్ లో నూనె వేసుకొని వేడి అయినాక నూనె లో జీలకర్ర వేసుకొని వేయించుకోండి .అది గోల్డెన్ బ్రౌన్ లోకి వస్తూనే సన్నగా తరుగుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక 5 mints
ఒక నిమిషం తరువాత పొయ్యి ది మంట తగ్గించుకొని కాస్త చల్లార్నాక
ధనియాల పొడి ,పసుపు,ఒట్టికారము వేసి బాగా కలుపుకోవాలి సన్న ముంట మీద వేయించుకొని పెరుగు వేసుకొని బాగా కలపాలి ఒక 5 mints .
తరువాత నీరు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని మల్ల ఒక రెండు నిముషములు వుడికిoచు కొని తరువాత మొదటే వేయించు కున్న అప్పడాల ముక్క లు వేసుకొని బాగా కలిపి కొత్తిమీరా వేసుకొని నెమ్మదిగా కలిపి వేడి వేడిగా వడ్డించండి పుల్కా లలో
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment