Top Food Blogs

Saturday, July 14, 2012

VANKAYA PULUSU KURA

ఇది  అన్నము లోకి చాలా  బాగుంటుంది . ఎప్పుడు  కoదిబేడలతో  పప్పు చేసుకోవడము  విసుగు,అలా  కాకుండా  ఇలా  వంకాయతో  చేసుకోవచ్చు . చాలా  రుచిగా  వుంటుంది  చేసుకోవడము  చాలా  సులువు. చాలా పాత కాలం వంట  తెలియ కుంటే  తెలుసుకోండి మరి .............................

కావలిసిన  పదార్థములు =

  • వంకాయలు - 1/4 kg 
  • పచ్చిమిరపకాయలు - 10
  • టమోటా పండ్లు - 2
  • ఉల్లిగడ్డ - 1 [మధ్య  రకం లావు ది ] 
  • మెంతులు - 1/2 tsp 
  • శనగబేడలు  - 2 tsp 
  • చింత పoడు - కాస్త [నిమ్మకాయ అంత]
  • ఉప్పు - తగినంత 
  • పసుపు - 1/4 tsp 
  • నూనె - 3 or 2 tsp  
తయారు చేసుకునే పద్ధతి = 
  • ఉల్లిగడ్డలు పొట్టు తీసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి 
  • పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి.
  • వంకాయలు ముక్కలు చేసుకొని [నీటిలో 1/4 tsp ఉప్పు వేసుకొని ]ఉప్పు నీటి లో వేసుకోవాలి .
  • టమోటాలు కడిగి ముక్కలు చేసుకోవాలి .
  • పొయ్యి మీద గిన్న పెట్టుకొని నూనె వేసుకొని కాగినాక  మెంతులు,శనగ బేడలు  వేసుకొని ఒక  నిముషము వేయించుకొని ,  ఉల్లిగడ్డ  ముక్కలు , పచ్చిమిరపముక్కలు వేసుకొని  ఒక 5 mints  వేయిన్చోవాలి 
  • తరువాత  వంకాయలు, టమోటాల ముక్కలు  వేసుకొని  బాగా కలుపుకొని ఒక 5 mints  తరువాత  ఒక గ్లాస్ నీళ్ళు పోసి కాస్త పసుపు,కాస్త ఉప్పు వేసుకొని మూత  మూసుకొని 
  • మధ్యస్తపు మంట  మీద వుడకనీయాలి  ,మరి ఒక 5 mints  కి మంట సన్నగా చేసుకోండి . ,మధ్య మధ్య లో తీసి కలుపుతూ వుండండి. నీళ్ళు అయ్యి పోయినాయి అంటే మరి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకోండి 
  • వంకాయలు మేత్హగా వుడకాలి . చివరికి తగినంత ఉప్పు [మొదట ఉప్పు వేసుకుమ్ము కాస్త వంకాయలు నసరు వాసనా రాకుండా వుందా టానికి కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి]చింతపండు వేసుకొని ఒక 5 mints  వుడికినాక దించి మేత్హగా ఎనుపుకొని అన్నములో కాని రోటీ లోకి కాని చాలా బాగుంటుంది .

vankaya pulusu kura (brinjal dal with out toordal) 

Ingredients = 

  • brinjal - 1/4 kg
  • tomato - 2 
  • green chillies - 9
  • onion - 2
  • fenu greek seeds - 1/2 tsp
  • chana dal - 2 tsp
  • tamarind - 1 inch sized ball
  • turmeric powder - 1/4 tsp
  • salt 
  • oil 2 - 3 tsp
Method of preparation = 
  • peel and chop the onion,
  • remove stems,wash and  chop green chilies,
  • wash and soak tamarind in a bowl of water ,
  • wash ,remove stems of the brinjal and chop into inch sized  pieces and soak them in a salt water until usage time
  • wash and chop tomatoes into cubes 
  • heat oil in a shallow vessel , add fenu greek seeds and chana dal in order ,
  • when chana dal turns into golden brown add onion,and chilies  and fry them until onion becomes transparent ,
  • add brinjal slices ,turmeric powder,a pinch of salt and mix well for a minute and add tomato pieces and mix well for 1 more minute ,
  • then add 1 - 2 glasses of water and close the lid let it cook in a medium flame 
  • check it frequently by opening lid and sir it 
  • when the brinjal  cooks well or brinjal turns into soft while holding ,add salt and tamarind pulp and cook the kura for few more minutes until the water is evoparated 
  • and mix it thoroughly with stick [pappu gutti] if it is not there mix it with the back of  ladle so that all chillies and brinjal and tomatoes are mixed well with tamarind and salt .
  • serve it with steamed rice and roti 
suggestion - Adjust chilies according to spice prefernce .



PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment