Gummadikaya pulusu or ash gourd pulusu which is made with combination of black eyed peas[alasandalu] which are very good for health and easy to prepare lets start to do ..................
PS:Please leave a comment once you are done.
Thank You!
For masala =
- fenu greek seeds (menthulu) - 1 tsp
- cumin seeds - 1 tsp
- urad dal - 2 tsp
- channa dal - 2 tsp
- dhaniya (sabut)- 1 tsp
- red chillies - 6
Cooking ingredients =
- ash gourd (boodida gummadikaya) - 250 grms
- tamarind - 2 inch sized ball
- turmeric powder 1/4 tsp
- jaggery - 2 tsp
- salt
- onion - 2
- black eyed peas [alasandalu] - 2 cups
- tomato - 2 small
Talimpu =
- asafotida a big pinch
- mustard seeds 1/4 tsp
- cumin seeda 1/4 tsp
- urad dal 1/4 tsp
- broken red chilli 1
- oil 2 tsp
Method of preparation =
- Heat oil in a pan ,add all masala ingredients in order separately, fry all ingredients on a low flame[in a golden colour] and grind them into a fine powder .
- Soak the peas for about 3 hours , add 1/4 tsp salt to peas then boil black eyed peas (alasandalu) in a pressure cooker till 3 wistles , then peas are ready to prepare pulusu.
- Peel and wash ,then chop the onion cut into lenth wise slices
- Wash and soak tamarind in a cup of water.and take 1/2 cup of tamarind juice .
- Cut gummadikaya into small pieces .
- Heat oil in a deep vessel ,add all talimpu ingredients in an order ,when urad dal turns light brown,
- Add onion to the talimpu and fry still onoins turn golden colour ,then add gummadikaya pieces, tomatoes and add water 1/2 glass of water and cook it covered for 10 minutes .
- Uncover the vessel then add turmeric powder,salt,tamarind juice,masala powder,grounded jaggery and add 1/2 glass water and cover it for 5 minutes .
- Again uncover ,and add cooked alasandalu and stir it for 5 minutes .
- And serve this gummadikaya pulusu for steamed rice .
మసాలా తయ్యారు కి -
- శనగబేడలు - 1 tsp
- మినపబేడలు - 1 tsp
- మెంతులు - 1/4 tsp
- జీలకర్ర - 1/2 tsp
- ధనియాలు - 3/4 tsp
- ఒట్టి మిరపకాయలు - 8
ఈ దినుసులు అన్ని పొయ్యి మీద పెన్నము పెట్టుకొని ఒక 1/4 tsp నూనె వేసుకొని విడి విడి గా సన్న మంట మీద వేయించుకోవాలి .చల్లరినాక పొడి చేసుకొని పెట్టుకోండి .
పులుసు తాయారు కు కావలిసిన వస్తువులు =
ఇవి ఒక నాలుగు గంటలు నాన బెట్టుకొని తరువాత కుక్కర్ లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి నాన బెట్టుకున్న అలచందలు మూడు విసిల్స్ వచ్చేవరకు వుకిన్చుకొని పక్కన పెట్టుకోవాలి .
పులుసు తయారీకి =
- ఉల్లిగడ్డలు - 2 [ పొడువుగా ముక్కలు చేసుకోవాలి ]
- టమోటాలు - 2 [ముక్కకు చేసుకోవాలి]
- చింతపండు పులుసు - 7 tsp
- బెల్లము - 3 tsp [దంచుకున్నది ]
- పసుపు - 1/4 tsp
- తాలింపు గింజలు - 1 tsp [ఆవాలు,జీలకర్ర.మినపబేడలు,కరివేపాకు,ఇంగువ,ఓట్టి మిరపకాయ]
- నూనె - 2 tsp
తాయారు చేసుకునే పద్ధతి =
- ఒక గిన్న పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకొని కాగినాక తిరవత గింజలు వేసుకొని వేగినాక ,
- ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి [బంగారు రంగులోకి]
- తరువాత గుమ్మడికాయ ముక్కలు,టమోటా పండు ముక్కలు వేసుకొని ఒక 2 mints తరువాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 mints తరువాత
- మూత తీసుకొని గుమ్మడికాయలు ఉడికింద అని చూసుకొని ,
- వుదికింటే [మరీ మెత్తగా వుదకగూడదు]ఉప్పు ,బెల్లము,చింతపండు పులుసు,మసాల పొడి వేసుకొని నీరు కావలి అంటే మరి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని, ఉడక నీయాలి ఒక 5 mints
- చివరికి ఉడక బెట్టుకున్న అలసందలు [వుదబెట్టుకున్న అలసందల నీళ్ళు వుంటే వేసుకోండి]వేసుకొని బాగా కలిపి ఒక 5 mints ఉడక బెట్టుకొని దించుకొని వేడి వేడి అన్నముతో ఆరగించండి .................
Thank You!
No comments:
Post a Comment