Top Food Blogs

Wednesday, July 11, 2012

ANNAMU VADIYALU [ RICE VADIYALU ]

అన్నము   మధ్యాన్నము    చేసుకుంటే  మిగుల్తుంది  ఒకొక్కసారి ,అప్పుడు  ఈ అన్నముతో   వడియాలు  చేసుకోండి  ఈ  అన్నము తో చేసుకున్న  ఈ వడియాలు  సాంబార్  అన్నముతో  కానీ  ధాల్  రైస్ [పప్పు అన్నముతో] చాలా  బాగుంటుంది  ,చేయడము సులువు  రుచికి రుచి మరి పదండి .............

కావలిసిన పద్ధార్థములు = 
  • అన్నము - 1 కప్ 
  • పచ్చిమిరపకాయలు - 3
  • కొత్తి మీర - కాస్త 
  • అల్లము - కాస్త 
  • ఉప్పు - తగినంత 
తాయారు చేసుకునే  పద్ధతి = 
  • అన్నము  ఒక  గిన్న లో కి తీసుకొని బాగా పిసుక్కోవాలి [మరీ మెత్తగా కాదు]
  • పచ్చిమిరపకాయలు,ఉప్పు,కొత్తిమీర,అల్లము,జీలకర్ర  అన్ని కలిపి మిక్సీ లో వేసుకొని మెత్తగా పేస్టు  చేసుకొని 
  • పైన పిసుకున్న అన్నములో వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/4 గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా కలపండి 
  • అలా  కలుపుకున్న అన్నముని  ఒక  పెద్ద కవర్ [ప్లాస్టిక్] లేదా ప్లేట్  మీద ఈ అన్నముతో చిన్న చిన్న వడియాలు పెట్టండి ఇలా .............
  • ఈ పెట్టుకున్న వడియాలను ఎండ  లో  పెట్టండి ఒక రెండు  రోజులు  పెట్టండి [మరి ఎండ లేకుంటే కాస్త ఎండ వున్నా చాలు అంటే sitouts లో కుడా పెట్టండి] ఒక నాలుగు రోజులకు ఎండుతుంది తరువాత ఒక 10 డేస్ అలా నే  వదిలేయండి అవి బాగా  ఆరి పోతాయి 
  • తరువాత 15 రోజుల తరువాత  వేయించుకోండి ...............

ANNAMU VADIYALU [ RICE  VADIYALU ] SIDE ITEM 

This annamu vadiyalu made of rice if is more left in the afternoon ,and rice is annapoorna that we can't throw it ,so we can do like this and can be served as side item instead of eating chips so try to do and enjoy the taste ............................

Ingredients = 

  • steamed rice [ cooked rice ] - 1 cup 
  • green chillies - 3
  • ginger - 1 inch piece
  • cilantro springs 
  • salt - 1/ 4 tsp [ dont add more salt after drying they will become salty]
 Method of preparation = 

  • Take steamed rice in a mixing bowl ,and add 1/4 cup of water and mix the rice thoroughly into a [some what paste ]
  • Grind green chillies,salt,ginger,cilantro into a paste and add to the rice bowel and mix with your hand thoroughly .
  • And start keeping small small vadiyalu like this as shown in the ..........
  • And keep them in sun for two to three days for drying 
  • After drying also  keep uncovered for 7 days     [ as there is some wet ness inside it will be dried ]
  • After 15 days or one month fry them in oil then they will be ready to eat ,the spicy annamu vadiyalu.

  note - when ever rice is left you can keep them and will not be spoiled for one year also .But important thing is dry them well .




PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment