Ingredients =
- Urad dal - 1 cup
- Idli rawa - 2 cups
- Soda-bi-carb a pinch [ cooking soda ]
- Salt to taste
- Onion - 1 small
- Cumin seeds - 1/2 tsp
- Channa dal 1/2 tsp
- Green chilies 4
- Ginger - 1 inch piece
- Cilantro leaves few springs
- Curry leaves - 8
Method of preparation =
- Soak urad dal in water for around 4 - 5 hours ,refresh the urad dal in fresh water and grind it into fine paste adding minimum water.
- Soak idly rawa in water for half an hour [by cleaning the rawa trice],squeeze the water of idly rawa and keep aside ,
- Remove ground urad dal in a mixing bowl and mix idly rawa together by adding few pinches of salt and cooking soda .leave the batter in a warm place for over night
- Remove stems,wash and finely chop green chiles,
- Wash and tear curry leaves into small pieces ,
- Peel and finely chop the onion,
- Wash and finely chop cilantro
- In the morning add cumin seeds and channa dal to the idly batter and mix thoroughly before making uthappam
- Heat a flat pan on a medium and high heat, apply oil to the pan with the back of the spoon.
- when pan gets hot, pour a ladle full of idly batter in the middle
- Garnish the uppam with chopped onion,chilies,chopped cilantro,curry leaves .
- Pour oil ( 1 tsp ) around the uppam [ cook uppam in a small flame ]cover it with a lid so it will cook evenly
- And when you see the sides of uppam start changing its colour ,turn to other side
- Leave for few seconds and remove from heat
- Repeat in the same way for other uthappam's also
- Serve hot with coconut chutney or ginger chutney or curd
కావలిసిన పదార్థములు =
- మినపబేడలు - 1 గ్లాస్
- ఇడ్లీ రవ్వ - 2 గ్లాస్సెస్
- ఉల్లిగడ్డ 1 [సన్నగా ముక్కలు చేసుకోవాలి ]
- పచ్చి మిరపకాయలు - 3 [ సన్నటి ముక్కలు చేసుకోవాలి ]
- అల్లము - 1 ఇంచ్ [ సన్నటి ముక్కలు చేసుకోవాలి]
- కొత్తిమీర - కాస్త [ కడిగి సన్నగా తరుగుకోవాలి]
- కరివేపాకు - 9 ఆకులు [ సన్నగా తరుగుకోవాలి]
- ఉప్పు
- సోడా పొడి - 1/4 త్స్ప్
- జీలకర్ర - 1/2 tsp
- శనగ బేడలు - 1/2 tsp
తాయారు చేసుకునే పద్ధతి =
- వుద్దిబేడలు ఒక రెండు సార్లు కడిగి మంచి నీటిలో నాన బెట్టుకోవాలి ఒక 4-5 గంటలు
- ఇడ్లీ రవ్వ మూడు సార్లు కడిగి ఒక అర గంట నాన బెట్టుకొని నీరు అంత పిండి పక్కన పెట్టుకోవాలి
- వుద్దిబేడలు మెత్తగా రుబ్బుకొని కడిగి పెట్టుకున్న రవ్వ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ,సోడా పొడి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి మర్నాటి ఉదయము ఊతప్పమం వేసుకోవాలి
- పెన్నము పెట్టుకొని వేడి అయ్యినాక మూడు రోజు రుబ్బుకున్న ఇడ్లీ పిండి లో జీలకర్ర ,శనగ బేడలు వేసుకొని బాగా కలుపుకోవాలి .
- అలా కాలుతున్న పెన్నము మీద పిండి వేసుకొని తరుగు కున్న ఉల్లిగడ్డ ముక్కలు,అల్లము ముక్కలు,కొత్తిమీర,కరివేపాకు,పచ్చిమిరపకాయలు అన్ని వేసుకొని సన్న టి మంట మీద కాల్చుకోవాలి పైన మూత పెట్టుకోండి సమంగా కాలుతుంది .
- అలా రెండు వైపులా కాల్చుకొని వేడి వేడి గా వడ్డించండి
- ఇది కొబ్బెర చట్నీ తో కాని అల్లము పచ్చడి తో కాని చాలా బాగుంటుంది .
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment