బెండకాయల తో తాలింపు పచ్చడి ఇలా కాకుండా బజ్జి చేసుకునే ఎలా వుంటుంది బాగుంటుంది చేసినాను బాగుంది , ఇది చాల పూర్వకాలపు వంట మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అమ్మగారు నేర్పినారు మీరు కూడా చేయండి ,చాలా సులువు మరి
కావలిసిన పదార్థములు =
PS:Please leave a comment once you are done.
Thank You!
- బెండకాయలు - 15
- బుడ్డల పొడి - [చేన్నక్కయాల పొడి ] 6 tsp
- నూ వుల పొడి - 3 tsp
- మెంతులు - 1 tsp
- ఆవాలు - 1 tsp
- చింతపండు గుజ్జు - 3 tsp
- బెల్లము - 1 tsp
- ఉప్పు
- పచ్చిమిరపకాయలు - 4
- నూనె 3 tsp
- ఉల్లిగడ్డ - 1 ముక్కలు చేసుకోవాలి
- తిరువాత గింజలు - ఆవాలు,,జీలకర్ర,,ఒట్టి మిరపకాయ,మినపబేడలు,ఇంగువ]
- మొదట బెండకాయలు కడిగి సన్నటి ముక్కలు చేసుకొని ఒక 3 tsp నూనె వేసుకొని మద్యస్తపు మంట మీద వేయించుకొని ఓకే గిన్నలోకి తీసుకోవాలి ,
- చేన్నక్కాయలు వేయించుకొని పొట్టు తీసుకొని పొడి చేసుకొని బెండకాయలు వేయించుకొని వేసుకున్న గిన్నలో వేసుకోవాలి.
- నూవులు వేయించుకొని పొడి చేసుకొని పైన వేసుకున్న గిన్నలోనే వేసుకోవాలి
- బెల్లము,పచ్చిమిరపకాయలు,ఉప్పు వేసుకొని మిక్సీ లో పేస్టు చేసుకొని బెండకాయలు వేసుకున్న గిన్న లోనే వేసుకోవాలి .
- చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలిపి ,ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలపాలి [కావాలి అంటే కాస్త నీరు వేసుకోండి ]
- మెంతులు ,ఆవాలు పొడి చేసుకొని ఈ కలుపు కున్న గుజ్జు లో వేసుకోవాలి
- మల్ల పెన్నము పెట్టుకొని పొయ్యి ముట్టించి ఒక 2tsp నూనె వేసుకొని కగినాక తిరవాత గింజలు అన్ని వేసుకొని వేగినాక కలుపుకున్న బెండకాయ గుజ్జు లో వేసుకొని మల్ల బాగా కలిపి వేడి వేడి అన్నములో తినండి ..
Ingredients =
- lady finger - 15 cut into small pieces
- onion - 1 medium cut into small pieces
- green chillies - 5
- ground nuts[peanuts] - 1 cup roasted ,skinned and powdered
- light brown til - 5 tsp fried and powdered
- jaggery - 2tsp
- salt as per taste
- tamarind - 1 inch sized ball
- turmeric 1/4 tsp
- fenu greek seeds - 1/2 tsp powder
- mustard seeds - 1/2 tsp powder
- oil - 4 tsp
- cilantro few springs
Talimpu =
- asafoetida a pinch
- mustard seeds - 1/4 tsp
- cumin seeds - 1/4 tsp
- urad dal - 1/2 tsp
- broken red chilli - 1
- oil 2 tsp
Method of preparation =
- wash and pat dry lady's finger ,remove both ends and chop them into small pieces
- heat oil in pan ,add chopped lady's finger fry for 10 mints until lady's finger is cooked and its colour has changed to brown colour around the edges .
- take this fried bendi in a bowl
- add ground nut powder,til powder to this fried bendi
- soak the tamarind in cup of hot water and extract pulp
- add this tamarind pulp,turmeric powder and mix well
- grind green chilli,salt and jaggery into a fine paste and add to the fried bendi bowl
- add onion pieces to this
- and fenu greek powder and mustard powder to this bowl only and mix well [ thoroughly ]
- add cilantro springs to it and finally
- Heat oil in a pan ,add all talimpu ingrediants in order, when dal turns light brown remove from heat and add to the above bendi bajji bowl,mix thoroughly and serve with steamed rice .
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment