Top Food Blogs

Tuesday, July 10, 2012

DOSA [ WITH OUT RICE ] GOOD FOR DIET PEOPLE

దోస  అంటే  ఇష్టము లేని వాళ్ళు  వుండరు కానీ దానిలో బియ్యము వుంటుంది ఇప్పుడు చాలా  మంది  ఆరోగ్యము అంటున్నారు  అంతే కాకుండా  షుగర్  వాళ్ళు కూడా  చాలా  నే వుంటున్నారు  మరి వాళ్ళ  లాంటి వల్ల కోసము ఇది  ,అంటే అందరు తినవచ్చు అలా ని కాదు నాకు  మా అత్త  చెప్పింది  చేసినాను  చాలా  బాగుంది  మరి మీరు చేసుకోండి ..........


కావలిసిన  పదార్థములు =

  • మినపబేడలు - 1 గ్లాస్ 
  • బొంబాయి రవ్వ - 5 గ్లాస్సెస్ 
  • ఉప్పు 
  • సోడ పొడి - చిటికెడు 
తాయారు  చేసుకునే  పద్ధతి = 
  • ఒక 4 గంటలు  మినపబేడలు  కడిగి  నాన బెట్టుకోవాలి.
  • మిక్సీ  జార్  లో  ఈ నాన బెట్టుకున్న బేడలు  వేసుకొని  మెత్తగా  తిప్పుకోవాలి .
  • బొంబాయి రవ్వ  ఒక  సారి కడిగి  ఈ  రుబ్బుకున్న  మినప్పిండి   లో  వేసుకొని  తగినంత ఉప్పు ,సోడా పొడి  వేసుకొని బాగా  కలిపి  మూత   పెట్టుకొని  మర్నాటి  ఉదయము  చేసుకోండి దోసలు .
  • పొయ్యి మీద  పెన్నము  పెట్టుకొని కాలినాక పిండి వేసుకొని కాస్త నూనె  వేసుకొని రెండు వైపుల  కాల్చుకోవాలి .

 దోశకు  ఉల్లిగడ్డ కారము పూసి పల్లితో తినవచ్చు లేదా కొబ్బెర  చట్నీ  తో తినవచ్చు 
DOSA  WITH OUT RICE =

Ingredients =
  • urad dal - 1 cup 
  • sooji / semolina rava - 5 cups 
  • salt 
  • cooking soda - 1/4 tsp
Method of preparation = 
  • Soak urad dal in water for around 4 hours.
  • Referesh the dal in fresh water and grind it into fine paste adding enough water.
  • Remove urad dal in a bowl add sooji which is once washed thoroughly with fresh water 
  • Mix every thing thoroughly and keep covered in a place for over night.
  • Heat a flat pan on a medium high heat , apply oil to the pan with the base of the spoon 
  • When pan gets heated ,pour a ladle full of dosa batter and spread with back of the ladle in a circular motion into a thin dosa [ paper dosa ] 
  • Fry till bottom side statrs golden brown 
  • Pour 1/4 tsp of oil on the top and turn to other side .
  • Reduce the heat a bit and cook on this side for a minute and [ turn again if you want to apply red onion chutney]serve it hot with coconut chutney or other palliyam 
  • repeat the same thing 
  • Also ,store the dosa batter in refrigirator  for couple of days if required  .


PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment