Top Food Blogs

Monday, July 9, 2012

CAPCICUM JOORU PAPPU [ FOR RICE ]

 క్యాప్సుకo  తో కూరలు తాలిoపు లు చేసుకుంటారు,  అలాగే  సాoబర్లు అవి  ఒకే మాదిరి వుంటాయి కానీ  ఇది ఒక కోత్హ రకం , క్యా ప్సికుం జోరు  పప్పు  ఇది  అన్నము లోకి  బాగుంటుంది  , ఎప్పుడు  ఒకే రకం  కాకుండా  ఇలా  మా  ఆడపడుచు  చెప్పిOది  చేసుకున్నాను  బాగుంది మరి  మీరు చేసుకోండి .

కావలిసిన పద్ధార్థములు = 

  • క్యాప్సుకo - 2 [ముక్కలు చేసుకోవాలి ]
  • పచ్చిమిరపకాయలు - 5
  • చింతపండు పులుసు - 4 tsp 
  • ఉడికించి  మెదుపుకున్న  కందిబేడలు  - 2 కప్స్ 
  • తిరవాత గింజలు  - 1 tsp [మినపబేడలు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,ఇంగువ]  
  • నూనె - 4 tsp 
  • ఉప్పు 
  • పసుపు - 1/4 tsp 
తాయారు  చేసుకునే విధి = 
  • మొదట  పొయ్యి ముట్టించి పెన్నము  పెట్టుకొని  నూనె  వేసుకొని  తిరవాత గింజలు  వేసుకొని  వేగినాక ముక్కలుగా చూసుకున్న మిరపకాయ ,  క్యాప్సుకo ముక్కలు వేసుకొని మధ్యస్తపు ముంత మీద వేయించుకోవాలి .
  • అవి వేగిన వెంటనే  తీసుకొని మెదుపుకున్న                 కందిపప్పువేసుకొని తగినంత ఉప్పు,చింతపండు పులుసు వేసుకొని బాగా కలిపి ,కావలిస్తే కాస్త నీరు వేసుకొని ఒక సారి పొయ్యి ముట్టించి                  వుడికిన్చుకొని  దించుకోవాలి  అంతే  క్యాప్సుకo  జోరు పప్పు తయ్యార్ ...........


CAPCICUM  JOORU PAPPU 


Ingredients = 
  • capcicum - 2 
  • green chillies - 5 
  • toor dal  - 2 cups
  • tamarind - 2 inch sized ball
  • turmeric powder - 1/4 tsp
  • salt as per taste

Talimpu = 
  • asafotida a pinch
  • mustard seeds 1/4 tsp
  • cumin seeds 1/4 tsp
  • urd dal 1/2 tsp
  • oil 3 tsp 

Method of preparation = 
  • soak the tamarind in 1 cup of water and extract pulp.
  • wash and cook the dal in 4 cups of water for 3 whistles using pressure cooker.
  • mash the cooked dal roughly and keep aside 
  • heat oil in a deep vessel,and add all talimpu ingredients in order.
  • add capcicum,sliced green chillies and fry tem in a medium flame,
  • fry until the capcicum are almost fried leave the capcicum little crunch .
  • add turmeric powder,salt,tamerind pulp,mashed dal and little water [ to attain required thick ness]
  • let it bubble on medium - low flame for 10 minutes.
  • serve it for rice 
note : the thick ness of jooru pappu should be more than sambar .




PS:Please leave a comment once you are done.
      Thank You! 

No comments:

Post a Comment