The chayote in english but in telugu seema vankaya also known as vegetable pear , chow chow (INDIA) ,or squash is edible plant that belongs to ground family .
Happy varamahalakshmi dear friends , this fry is very good item during fasting ,at the time of fasting people w'ont eat garlic and onion .so this is the perfect currry as it doesn't have onion or garlic so try it easy to prepare .
Ingredients =
- Chayote / seemavankaya /chow chow - 2
- Green chillies - 8
- grated coconut - 4 tsp
- cilantro springs few
- salt as per taste
- oil - 5 tsp
Talimpu =
- chana dal - 2tsp
- mustard seeds - 1/4 tsp
- cumin seeds - 1/4 tsp
- urad dal /minapappu - 1/2 tsp
- termaric powder - 1/4 tsp
Method of preparation =
- Remove stems,wash and finely chop green chillies
- Wash and tear curry leaves into small pieces
- Wash thoroughly ,halve and discard the inner seed
- Cut and peel chayote /seema vankaya finely and wash and cut into small cubes
- Heat oil in non stick pan / kadai or pan add all talimpu ingredients in order , when chana dal turns light brown add chayote pieces and fry then on medium flame
- Grind green chillies,salt,fresh coconut/dry,cilantro into coarse paste.
- Stir frequently as chayote pieces fry equally
- When chayote turns soft and light golden colour then add grounded green chilli karam and fry it 5 - 8 mints
- Serve chayote fry with steamed rice and pulkas also
ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది .దీనిని వుపవసలప్పుడు చేసుకొని తినే ఒక కూర ,నేను ఇంట్లో పూజల అప్పుడు ఈ కూరను ఎక్కువగా చేస్తుంటాను, ఎందుకు అంటే దీనిలో ఎల్లిపాయ ఉల్లిపాయ వాడము కదా అందుకని మరి మీరు చేసుకోండి ఇప్పుడు వరలక్ష్మి పండగకి ఏమి అంటారు మరి పదండి ............
కావలిసిన పదార్థములు -
- సీమ వంకాయలు - 2- 3
- పచ్చిమిరపకాయలు - 8 - 10 [చప్పగా ఉంటున్నాయి కదా అందుకని కారాన్ని మీకు సరిపడ]
- పచ్చికోబ్బెర - తురుముకున్నది 6 - 7 tsp
- కొత్తిమీర - కాస్త
- ఉప్పు తగినంత
- నూనె - 5 -6 tsp [కావాలి అంటే ఎక్కువ 3 tsp వేసుకోండి వేగినాక నూనె తీసుకోండి ]
తాలింపు -
- శనగబేడలు - 2 tsp
- మినపబేడలు - 1/2 tsp
- ఆవాలు - 1/4 tsp
- జీలకర్ర - 1/4 tsp
- కరివేపాకు 4
- పసుపు - 1/4 tsp
- మొదట సీమ వంకాయలను మధ్యలోకి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని
- చెక్కు తీసుకోవాలి బాగా లేకుంటే ముల్లులు వుంటుంది [కాబట్టి చానా జాగ్రత్తగా తీసుకోవాలి]
- తరువాత సన్నగా ముక్కలు చేసుకోవాలి
- పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకోవాలి నూనె వేసుకొని కాగినాక తిరవత గింజలు అన్ని వేసుకొని వేగినాక సీమవంకాయ ముక్కలు వేసుకొని మధ్యస్తపు మంట మీద వేయించుకోవాలి
- కలుపుతూ వుండండి లేకుంటే అన్ని సమంగా వేగావు
- ముక్కలు బంగారు వర్ణములోకి వచ్చినాక [మగ్గినాయి అంటే ]
- మిక్సీ జార్ లో పచ్చ్చిమిరపకాయలు,కొబ్బెర,కొత్తిమీర,ఉప్పు అన్ని కలిపి తిప్పుకోవాలి కచ్చా పచ్చా గా తిప్పుకొని
- వేగిన సీమ వంకాయ ముక్కలల్లో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిముషములు మగ్గినాక దించుకొని ఒక గిన్నలోకి తీసుకోవాలి .
- ఇది వేడి వేడి అన్నము లోకి చాలా బాగుంటుంది , పుల్కా లోకి కూడా చాలా బాగుంటుంది
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment