pongal ven pongal is very good for health preparation is easy ,taste yammy with moong dal and rice
Now we prepare for 2 - 3 persons
Ingredients =
Now we prepare for 2 - 3 persons
Ingredients =
- moong dal - 3/4 cup
- rice - 1 cup
- milk - 1/2 cup
- salt to taste
Talimpu -
- curry leaves - 8
- cumin seeds - 1/2 tsp
- urad dal + mustard seeds - 1/4 tsp
- broken red chilli - 1
- asafotida a big pinch
- whole black pepper - 9 - 10
- oil - 5 tsp
- ghee - 10 tsp [ or use less accordingly]
Preparation =
- Wash and cut the curry leaves
- Fry moong dal in a frying pan for 5 - 10 mints on low heat still it gets aroma of the dal
- Wash rice and moong dal together and strain water
- Pressure cook rice and moong dal by adding 3- 4 glasses of water for 3 whistles
- Wait till the pressure releases ,then open the lid of cooker and then add little water if required and milk and mix well [ the pongal should not be thick like normal rice it should be little loose]
- Mix vigorously,mashing the dal and rice together and cook it on a medium flame for 5 - 10 mints and finally add salt required
- Heat the pan add oil and ghee add all talimpu ingredients in order ,when urad dal turns light brown ,remove from heat and saute it to the prepared pongal and close the lid so that the flavours do go
- Cook for 3 - 5 mints on low flame and serve it
preparation of tamarind chutney Ingredients -
- onion - 1 medium
- green chillies - 6
- jaggery - 1 tsp
- salt as per taste
- grated dry or fresh coconut - 3 tsp
- tamarind - 2 inch sized ball
Preparation of tamarind chutney -
- peel and finely chop the onion
- remove stems,and wash and finely chop green chillies
- wash and soak tamarind in warm water
- grind green chillies,coconut,salt,jaggery [accordingly to their taste],tamarind into a paste
- finally add onion to grounded chilli and tamarind paste and grind coarsely [so that onion does n't smash like a paste ]
- then serve this tamarind chutney with pongal it is the combination
suggestion - you can use cashews for tampering ,and also gratted ginger also
పొంగల్ అంటే ఎంతో రుచికరమయింది చిన్నపిల్లలు కూడ తింటారు ఏమి కారము లేదు అందుకు ఎవరన్న తినవచ్చు .
కావలిసిన పదార్థములు -
PS:Please leave a comment once you are done.
Thank You!
పొంగల్ అంటే ఎంతో రుచికరమయింది చిన్నపిల్లలు కూడ తింటారు ఏమి కారము లేదు అందుకు ఎవరన్న తినవచ్చు .
కావలిసిన పదార్థములు -
- పెసరబేడలు - 3/4 కప్
- బియ్యం - 1 కప్
- పాలు - 1 గ్లాస్ [కచిచాల్లర్చినవి]
- ఉప్పు - తగినంత
తిరవాతకు -
- జీలకర్ర - 1/2 tsp
- అవ్వలు,మినపబేడలు - 1/4 tsp
- కరివేపాకు - 8 ఆకులు
- ఇంగువ చిటికెడు
- ఒట్టి మిరపకాయ - 1
- మిరియాలు - 7-8
- నూనె - 4 tsp
- నెయ్యి - 8 -10 tsp
తాయారు చేసుకునే పద్ధతి -
- మొదట పెసర బేడలు ఒక పెన్నము లో వేసుకొని సన్న మంట మీద వేయించుకోవాలి సువాసన వచ్చేవరకు 10 mints
- కుక్కర్ లో బియ్యము,బేదాలు వేసుకొని కడిగి ఒక మూడు గ్లస్సుల నీళ్ళు వేసుకొని ముసి మూడు విసిల్లు రానియ్యాలి .
- కుక్కర్ విసిల్ వచ్చినాక మూత తీసుకొని ,పాలు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా కలిపి పొయ్యి మీద పెట్టుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి [బాగా మెత్తగా వుడకాలి అన్నము]ఇంకా కావలి అంటే నీళ్ళు పోసుకోండి
- పక్కన పెన్నము పెట్టుకొని పొయ్యి ముట్టించి నెయ్యి,నూనె వేసుకొని కాగినాక తిరవాత గింజలు అన్ని ఒకటొకటి వేసుకొని వేగినాక ఉడుకుతున్న పొంగల్ లో వేసుకొని మరి ఒక 5 నిముషములు ఉడకనిచ్చి దించుకోవాలి .
పచ్చడి తయ్యరుకి కావలిసినవి -
- చింతపండు - నిమ్మకాయంత
- ఉప్పు - తగినంత
- బెల్లము - కాస్త
- పచ్చి మిరపకాయ - 7
- పచ్చి కొబ్బెర - 3 tsp
- ఉల్లిగడ్డలు - 1 పెద్దది పొట్టు తీసుకొని ముక్కలు చేసుకోవాలి .
- మొదట మిక్సీ జార్ లో పచ్చికోబ్బెర ,ఉప్పు,చింతపండు,బెల్లము అన్ని కలిపి తిప్పుకోవాలి మెత్తగా
- తరువాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కచ్చ పచ్చగా తిప్పుకోవాలి.
- అంతే చింతపండు పచ్చడి తయ్యార్
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment