Top Food Blogs

Thursday, July 26, 2012

CAPCICUM DHANIYA CURRY [ FOR RICE AND ROTIES]

క్యాప్సికO   పప్పులపొడి  ఒట్టి మిరపకాయలు   కలిపి చేసే ఈ  కుర చాల బాగుంటుంది చేసుకోవడము ఎంతో సులువు  రుచి  కూడా  చాలా  బాగుంటుంది .

కావలిసిన పదార్థములు - 
  • క్యాప్సికO - 3 
  • ఒట్టి  కారము - 2 TSP 
  • ఒట్టి కొబ్బెర - 5 TSP [తురుము]
  • ధనియాలు - 2 TSP 
  • ఉప్పు తగినంత 
  • ఉల్లిగడ్డలు - 2 [పొడువుగా  తరుగుకోవాలి సామ్బారుకు మాదిరి]
  • పప్పుల పొడి [పుట్నాల పొడి]- 4 TSP 
  • నూనె - 6 -7 TSP [దీనికి నూనె కొంచము బాగానే  వేసుకోవాలి ,కావాలి అంటే ఇంకా 1,2 చెంచాలు నూనె వేసుకోవచ్చు]
తాయారు  చేసుకునే  పద్ధతి - 
  • మొదట   క్యాప్సికO  కడిగి  ముక్కలుగా  తరుగుకొని పెట్టుకోవాలి 
  • ఉల్లిగడ్డలు అంతే పొడువుగా తరుకొని పెట్టుకోవాలి 
  • ఒట్టి కొబ్బెర,ఒట్టికారము,ఉప్పు,వేయించుకున్న ధనియాలు కలిపి మిక్సీ జార్ లో పొడి చేసుకోవాలి మెత్తగా   
  • ఇలా  మెత్తగా అయిన కారం పొడి లో  పప్పుల  పొడి [పుట్నాలపొడి] వేసుకొని  బాగా తిప్పుకొని పెట్టుకోవాలి  మిక్సీ  జార్లో  ,అలా  మసాలా కారము తయ్యారు అవుతుంది 
  • పెన్నము  పెట్టుకొని నూనె  వేసుకొని  కాగినాక  వుల్లిగాద్దముక్కలు వేసుకొని వేయించుకోవాలి  కాస్త ఎర్ర రంగు [బంగారు వర్ణములోకి ]కి మారేవరకు   
  • తరువాత   క్యాప్సికO  ముక్కలు  వేసుకొని  మగ్గినాక [మధ్యస్తపు మంట మీద ]
  • తయ్యారు చేసుకున్న పొడి వేసుకొని  సన్న మంట మీద బాగా కలుపు కోవాలి అలా  ఒక 5 - 10  నిముషములు  కలుపూ  వుండాలి  ఆడుగు అంటకుండా  ఉండటానికి 
  • పొయ్యి బంద్  చేసుకొని   వేడి వేడి అన్నములో కానీ  చెపాతీ  లో కానీ బాగుంటుంది .

CAPSICUM WITH SPICY ROASTED GRAM POWDER -

Ingredients - 
  • bell peppers - 3- 4  
  • roasted gram / putnala pappulu podi - 4 - 5 tsp
  • red chilli powder - 1 tsp 
  • salt as per taste
  • grated dry coconut - 4 tsp 
  • coriander powder powder - 1 tsp  
  • onions - 2 
  • oil - 5 - 7 tsp
Method of preparation - 
  • Wash thoroughly and remove stems and discard seeds of bell pepper and chop bell pepper into small pieces 
  • Grind roasted gram into fine powder 
  • Peel and finely chop onions vertically 
  • Grind dry coconut,salt,red chilli powder,coriander powder,roasted gram powder into fine powder  
  • Heat oil  in a shallow pan ,on medium heat  add chopped onion and fry into light golden colour 
  • And then add chopped bell pepper on medium flame only and fry them for 4 mints and close with a lid 
  • Uncover the fried bell pepper check capsicum is well cooked leaving little crunch in it 
  • Then add the powder to the crunch cooked bell pepper and stir continusely for 7 - 10 mints 
  • Then serve this curry with steamed rice and roties .


PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment