ఉత్త పప్పు ఇది కూరగాయలు ఏవి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నము లోకి చాలా బాగుంటుంది, చిన్నపిల్లల్లు కుడా ఎంతో ఇష్టంగా తింటారు మరి . ఈ వుత్తపప్పు కొత్త మమ్మిదికాయ పచ్చడి combination / జతతో ఎంతో బాగుంటుంది లేదా కాకరకాయ ఎల్లిపాయ కారము తో బాగుంటుంది [పప్పు అన్నము లోకలిపి కాస్త నెయ్యి వేసుకొని మామిడికాయ కాస్త నంచుకొని లేక ఎల్లిపాయ కారము నంచుకొని తినoడి . అన్నము వేడిగా వుండాలి అండి]
కావలిసిన పదార్థములు -
కావలిసిన పదార్థములు -
- కంది బేడలు - 1 కప్
- పసుపు - 1/4 tsp
- ఉప్పు - 1/2 tsp
- పచ్చిమిరపకాయలు - 4
- ఎల్లిపాయలు - 14
- జీలకర్ర - 1/4 tsp
- ఆవాలు - 1/4 tsp
- మినపబేడలు - 1/4 tsp
- నూనె - 2 - 3 tsp
తాయారు చేసుకునే పద్ధతి -
ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలి ,లావుగా వుంటే సన్నగా ముక్కలు చేసుకోండి
పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి ముక్కలు చేసుకోవాలి
మొదట కంది బేడలు కడిగి రెండున్నర కప్పుల నీళ్ళు వేసుకొని కుక్కర్ లో వేసుకొని పొయ్యి ముట్టించి మూడు విసిల్లు రానిచ్చి పొయ్యి బంద్ చేసుకొని
విసిల్ తీయడానికి వచ్చినాక కంది బేడలు మెత్తగా ఎనుపోకొని / పేస్టు లాగ చేసుకొని
పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కాగినాక ఎల్లిపాయలు వేసుకొని అవి బంగారు రంగు కి వచ్చినాక తిరవత గింజలు వేసుకొని వేయించుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకొని
ఎనుపుకున్న పప్పులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వడ్డించండి
పప్పు మరీ గట్టిగా ఉండకూడదు రుచి వుండదు
Plain dal is prepared by cooking toor dal ,and give talimpu to the dal and it is combination with mango pickle and bitter gourd fry
Ingredients -
PS:Please leave a comment once you are done.
Thank You!
Plain dal is prepared by cooking toor dal ,and give talimpu to the dal and it is combination with mango pickle and bitter gourd fry
Ingredients -
- toor dal - 1 cup
- salt as per taste
- turmeric powder - 1/4 tsp
Talimpu -
- garlic - 15 cloves
- mustard seeds - 1/4 tsp
- cumin seeds - 1/4 tsp
- urad dal - 1/2 tsp
- green chillies - 5
- curry leaves - 4
- oil 2 tsp
Method of preparation -
- remove stems,wash and chop green chillies
- wash and tear curry leaves into small
- peel and roughly chop garlic cloves
- refresh toor dal with fresh water and keep aside for 10 mints
- pressure cook washed toor dal with 3 cups of water for 3 whistles to cook into fine paste
- heat oil in a pan and add garlic cloves when they start to turn golden colour then add urad dal and mustard seeds cumin seeds when they start frying add chopped green chillies
- when green chillies start getting white spots then talimpu is ready for
- add cooked dal and 1/2 cup of water with sufficient salt and stir thoroughly
- serve with hot stemed rice
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment