అన్నము తో చేసే పరమ్మాన్నాము అన్నము పరమ్మన్నాము .
కొత్తగా చేసే వంట కాదు కాని ఇది ఒక పాతకాలం వంట , అన్నము తో చేసుకుంటాము కదా పాయసము ,ఈ పరమాన్నము ఎంతో భలము రుచికి రుచి సులువు కూడా చేయడము మరి చేసుకుందాము పదండి ............
కావలిసిన పదార్థములు -
- బియ్యము - 1 కప్
- పెసర బేడలు - 1/4 కప్
- బెల్లము ధన్చిoది - 1 కప్
- జీడి పప్పు,బాదం పప్పులు,ఎండు ద్రాక్ష - అన్ని కలిపి 13 - 18 [ముక్కలు చేసుకొని నెయ్యి లో వేయించుకోవాలి]
- నెయ్యి - 4 tsp
- పాలు - 3 కప్స్
- యలకల పొడి - 3 బాగా మెత్తగా దంచి పొడి చేసుకోవాలి
తాయారు చేసుకునే పధ్ధతి -
- బియ్యము రెండు సార్లు కడిగి
- పెసరబేడలను పెన్నము లో వేసుకొని వేయించుకో వాలి సువాసన వచ్చేవరకు వేయించుకొని పొయ్యి బంద్ చేసుకొని
- కుక్కర్ లో బియ్యం బేడలు కలిపి రెండు సార్లు కడిగి 31/2 కప్పుల నీళ్ళు పాలు కలిపి వేసుకొని మూడు విసిల్లు రానియ్యాలి
- పొయ్యి బంద్ చేసుకొని మూత తీయడానికి వచ్చిన తరువాత , ఒక గ్లాస్ పాలు వేసుకొని 10 నిముషములు ఉడుకనీయాలి మధ్య మద్య లో కలుపుతూ వుండండి,అడుగు అంటకుండా ఉంటుంది .
- ఇంకా కావాలి అంటే ఇంకొన్ని పాలు వేసుకొని సన్న మంట మీద ఉడక బెట్టుకోండి .
- అది అలా వుడుకుతున్నప్పుడు పక్కన్న పెన్నము పెట్టుకొని నెయ్యి వేసుకొని కాగినాక సన్నగా తరుగుకున్న బాదాం,జీడిపప్పు వేసుకొని కాస్త వేగినాక ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బంగారు వర్ణములో వేయించుకొని ఉడుకుతున్న పాయసం లో వేసుకూవాలి .
- దoన్చుకున్న బెల్లము వేసుకొని బాగా కలుపుకొని యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకొని దించుకోవాలి
- పాయసము వేడి వేడిగా వేద్దిన్చుకోండి ,చల్లగా అయిన బాగుంటుంది ,కాని ఎక్కువ పాలతో చేసుకుంటాము కదా త్వరగా గట్టి పడుతుంది అలాగయిన తినవచ్చ్చు లేక కాస్త పాలు వేసుకొని బాగా కలిపి అయినా తినవచ్చు .
- పెసర బేడలు ఇష్టము లేని వారు వేసుకోకుండా చేసుకోవచ్చు.రుచి లో ఏమి తేడ వుండదు .
- raw rice - 1 cup
- split moong dal - 1/4 cup
- jaggery - 3/4 cup
- cashew nuts - 10
- raisins - 8
- badham/ sliced almonds - 9
- milk and water for adding in pressure cooker - 3 1/2 cups [same measured for rice ans moong dal]
- cardamoms - 3
- ghee - 40 grms / 4 - 5 tsp
- milk - 200 grms / 2 glasses
- extra milk - 3 - 4 glasses
Method of preparation -
- Break cashews into small pieces
- Brulse the cardamom for seeds and mash them finely
- Almonds also sliced into small pieces
- Wash thoroughly rice with fresh water twice
- Heat non stick pan and add split moong dal and fry them for few secs ,changing it's colour lightly leaving nice aroma
- wash and strain rice and moong dal with fresh water twice
- Pressure cook rice and moong dal with water and milk equally
- Wait till pressure releases then add extra milk
- Cook for 15 mints and cover the bowel partially on low flame in water,test the doneness by pressing a grain
- Once all liquid is absorbed test the doneness by pressing the grain of rice well cooked ,by now it is cooked 100%
- Now add jaggery to the cooked rice, mix thoroughly
- Add extra milk and water by seeing the thickness of annam payasam
- Add cardamoms powder
- Mix and enjoy the aroma of the cooked payasam
- Heat ghee in a non-stick pan ,when ghee is hot add raisins and fry.Raisins swell in hot ghee.drain the raisins from ghee when they are golden in color.Add cashew nuts to the same ghee and fry and fry till they turn golden in color.Remove the fried cashew nuts from the ghee and add the sliced almonds to fry.Remove the almond pieces when they are light brown in color.
- Mix all fried nuts and raisins to the cooked payasam ,and mix well
- Serve hot and enjoy with all family and friends
If we want we can smash banana and add to rice payasam /annam paramannam ,then you decrese jaggery quantity.
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment