గోధుమలు దీనితోటి పాయసము చేసుకోవాలి.కాస్త
కొత్తగా వున్నా పాతకాలం వంట ,అన్నము తో చేసుకుంటాము కదా పాయసము అలాగే ఇది కుడా కానీ ఇది భలమయినది గోధుమలు బెల్లముతో చేసుకునే ఈ పరమాన్నము ఎంతో భలము రుచికి రుచి సులువు కూడా చేయడము మరి చేసుకుందాము పదండి ............
కావలిసిన పదార్థములు -
PS:Please leave a comment once you are done.
Thank You!
కొత్తగా వున్నా పాతకాలం వంట ,అన్నము తో చేసుకుంటాము కదా పాయసము అలాగే ఇది కుడా కానీ ఇది భలమయినది గోధుమలు బెల్లముతో చేసుకునే ఈ పరమాన్నము ఎంతో భలము రుచికి రుచి సులువు కూడా చేయడము మరి చేసుకుందాము పదండి ............
కావలిసిన పదార్థములు -
- గోధుమలు - 1 కప్
- బెల్లము ధన్చినది - 1 కప్
- జీడి పప్పు,బాదం పప్పులు,ఎండు ద్రాక్ష - అన్ని కలిపి 13 - 18 [ముక్కలు చేసుకొని నెయ్యి లో వేయించుకోవాలి]
- నెయ్యి - 4 tsp
- పాలు - 3 కప్స్
- యలకల పొడి - 3 బాగా మెత్తగా దంచి పొడి చేసుకోవాలి
తాయారు చేసుకునే పధ్ధతి -
- గోధుమలు రెండు సార్లు కడిగి కచ్చా పచ్చా గా మిక్సీ జార్ లో తిప్పుకోవాలి ,మెత్తగా మాత్రమూ చేయ రాదు
- తరువాత ఒక గిన్న లో ఒక నాలుగు గ్లస్సుల నీళ్ళు వేసుకొని ఈ తిప్పుకున్న గోధుమలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి
- ఒక 10 - 15 నిముషములకి ఉడుకుతుంది [చాలా తొందరగా]మధ్య మద్య లో కలుపుతూ వుండండి అడుగు అంటకుండా ఉంటుంది .
- తరువాత సన్న మంట మీద పాలు వేసుకొని ఉడక బెట్టుకోండి .
- అది అలా వుడుకుతున్నప్పుడు పక్కన్న పెన్నము పెట్టుకొని నెయ్యి వేసుకొని కాగినాక బాదాం,జీడిపప్పు వేసుకొని కాస్త వేగినాక ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బంగారు వర్ణములో వేయించుకొని ఉడుకుతున్న పాయసం లో వేసుకూవాలి .
- దoన్చుకున్న బెల్లము వేసుకొని బాగా కలుపుకొని యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకొని దించుకోవాలి
- పాయసము కదా గట్టిగా వుండకూడదు మీడియం జోరుగా వుండాలి .
- whole wheat - 1 cup
- jaggery - 3/4 cup
- cashew nuts - 10
- raisins - 8
- badham/ sliced almonds - 9
- edible comphor - small piece
- cardamoms - 3
- ghee - 40 grms / 4 - 5 tsp
- milk - 200 grms / 2 glasses
- extra water - 3 - 2 glasses
- extra milk 1 glass
- Break cashews into small pieces
- Almonds also sliced into small pieces
- Wash thoroughly whole wheat with fresh water twice
- Grind washed whole wheat into some what coarse powder using a grinder
- Add 3 glasses of water to coarsely grinded wheat in a cooking bowel and
- Cook for 15 mints and cover the bowel partially on low flame in water,test the doneness by pressing a grain of wheat [coarsed wheat]observe that the wheat mixture is three - fourth cooked add milk and cook for few more minutes
- Once all liquid is absorbed test the doneness by pressing the grain of wheat ,by now it is cooked 95%
- Now add jaggery to the cooked wheat mix thoroughly
- Add extra milk and water by seeing the thickness of wheat payasam
- Add cardamoms powder and camphor powder
- Mix and enjoy the aroma of the cooked wheat payasam
- Heat ghee in a non-stick pan ,when ghee is hot add raisins and fry.Raisins swell in hot ghee.drain the raisins from ghee when they are golden in color.Add cashew nuts to the same ghee and fry and fry till they turn golden in color.Remove the fried cashew nuts from the ghee and add the sliced almonds to fry.Remove the almond pieces when they are light brown in color.
- Mix all fried nuts and raisins to the cooked payasam ,and mix well
- Serve hot and enjoy with all family and friends.
PS:Please leave a comment once you are done.
Thank You!
No comments:
Post a Comment