Top Food Blogs

Monday, July 30, 2012

BANANA STEM PICKLE [FOR RICE]


Banana  stem  is very good for health contains of more fiber . It is good for health  i.e for kidneys and  heart, It is very healthy  for suger patients /diabetes people .and we can prepare different types of items also like pickles , poriyals and raitha Now we learn pickle ..............................

Ingredients - 
  • Banana stem 3 inch long 
  • red chili powder - 1 tsp 
  • salt 1/2 tsp 
  • lemon juice - 1/2 tsp 
Talimpu -
  • curry leaves - 5 
  • asafoetida a big pinch 
  • mustard seeds - 1/4 tsp
  • cumin seeds - 1/4 tsp
  • urad dal - 1/4 tsp
  • broken red chilli 1/2
  • oil 2 tsp
Method of preparation - 

  • Chop the hard cover of banana stem
  • Chop the inner core of banana stem into thin circles and again into small cubes 
  • Discard any hard fiber that sticks to the knife while cutting the stem 
  • Transfer  all these cubes into a bowl of water and with the help of small stick [panniirkal nonstick pan stick]/knife end turn in a circular motion so that the fiber  (i.e) extra will stick to the stick or knife when you do circular turns with your hand ,then you remove it .
  • So while eating it won't stuck in your teeth
  • In a  mixing bowl add chopped banana cubes,red chilli powder,salt,termaric powder and lemon juice and mix well for 5 mints 
  • Heat oil in a pan and when oil get heated add all talimpu ingredients in order ,when  urad dal turns golden colour add asafoedia finally 
  • Remove from heat and add to above  mixed banana stem mixture 
  • Mix thouroughly and serve with hot steamed rice 
suggestions - 
While removing from water squeeze water with gentle pressure so that cubes doe't break 
You can see the fiber/peechu  in the above picture we have to remove it as we can
Select fresh and soft /letha  banana stem not rough one means in telugu muduru  so there will be less fiber and if we eat also the cutted pieces won't be hard 
అరటి  బోద  పచ్చడి  ఇది అన్నములోకి చాల బాగుంటుంది పుల్లాపుల్లగా , ఆరోగ్య నికి మoచిది, చేసుకోవడము సులువు మరి చేసుకుందామా  పదండి 

పచ్చడికి కావలిసిన వస్తువులు - 
  1. అరటి బోద - చిన్నది 3 inches 
  2. ఉప్పు - 1/2  tsp 
  3. ఎర్ర కారము - 1 tsp 
  4. నిమ్మరసము - 1/4 - 1/2 tsp
 తిరవత గింజలు - 
  1. మినప బేడలు - 1/2   tsp
  2. ఆవాలు - 1/4   tsp 
  3. జీలకర్ర - 1/4   tsp 
  4. కరివేపాకు - 5 
  5. ఒట్టి మిరపకాయ  - 1/2
  6. ఇంగువ - చిటికెడు 
  7. నూనె - 2   tsp
తయారు చేసుకునే పద్ధతి - 
  1. అరటిబోధ  ముడురుడి కాక  లేతగా  వుండేది తీసుకోండి అంటే లావుగా ఉండకుడదు లోపలి బోద  అప్పుడు పీచు తక్కువ వుంది రుచి బాగుంటుంది ,
  2. పైన  భాగము  తీసి   లోపటిది  మాత్రము  వాడుకోవాలి 
  3.  నిలువుగా మధ్యకు కట్ చేసి  పొడువు పొడువుగా కట్ చేసుకొని మల్ల చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి

  1. చేసుకున్న ముక్కలని  నీటిలో వేసుకొని ఒక కట్టేపుల్లతో కాని [పొంగానాలు తిప్పుకునే  కట్టే ]తో ముక్కాలా నీటిలో  ఎమన్నా పీచు వుంటే  చుట్టుకుంటుంది దానిని తీసి మల్ల అలగీ చేయాలి ఇలా  పీచు వుండే వరకు చేసుకోవాలి 
  2. తరువాత  నీటిని  పిసికి  [మరీ గట్టిగా పిసక వద్దుముక్కలు ఇరిగి పోయేటట్టు] ఒక గిన్నలో వేసుకొని ఉప్పు కారము పసుపు కాస్త నిమ్మరసము వేసుకొని బాగా  కలుపుకోవాలి 
  3. పొయ్యి  ముట్టించి పెన్నము  పెట్టుకొని  నూనే  వేసుకొని కాగినాక తిరవత గింజలు వేసుకొని వేగినాక  ఇంగువ వేసుకొని వేగినాక చివరికి చివరికి ఇంగువ వేసుకొని కలుపుకున్న పచ్చడిలో వేసుకొని [కాస్త చల్లరినాక] బాగా కలుపుకొని వేడి వేడి అన్నములో ఆరగించండి 





PS:Please leave a comment once you are done.
      Thank You!


No comments:

Post a Comment