Mirchi bajji/bhaji , this is a snack item preparation easy and it takes less time to prepare ,and it is suitable for all to eat and love to eat ,It is a good combination for vuggani or borugula tiravatha .Now in rainy season it is good to eat in rains
Ingredients -
- gram flour /besan powder - 3 / 2 cups
- rice flour - 3 tsp or corn flour [optional]
- soda bi carb a pinch
- salt - 1/4 tsp
- whole ajwain - 1/4 tsp
- lemon juice - 1/4 tsp [optional]
- oil for deep frying
- Wash and remove ends of the green chillies /green peppers or cut in the middle with a knife
- In a mixing bowl ,add besan flour and rice flour with salt , soda bi carb,lemon juice and ajwaia.
- Add sufficient water to the besan mixture to make thick and smooth paste with out any lumps
- You can test the besan thick ness by dipping the spoon so that it does't drip/fall easily
- By the time heat oil in kadai/wok for deep frying the flame should be in medium high heat [the oil should not be too hot or cold it should be in medium temp so that bajji will be tasty by cracking]
- When the oil gets heated dip whole chilli in besan batter ,and slowly leave in the boiling oil [while leaving bajji low the flame ,when leaving is over then we have to increase the flame intensity]
- Repeat the same with other mirchies /chillies also by seeing space in the oil /if we put more it will stick to each other
- Fry on all sides until just it turns into gold colour /just cooked , not browned and then remove green peppers bajji on kitchen napkin / tissue to absorb extra oil
- Repeat the same
If the basen batter is too thick ,the green chilli does not cook properly,If the besan batter is too thin,it does not coat the green chillies well.So make sure the basen batter is of right consistency .
మిరపకాయ బజ్జీలు ఆంధ్ర వాళ్ళకు ఎంతో ఇష్టమయినది ఎంతో రుచి గా వుంటుంది ,కావలి అంటే ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా ముక్కలు చేసుకొని బజ్జి అయిన తరువాత మద్యలో కట్ చేసి పెట్టుకొని నిమ్మరము వేసుకొని అన్ని కలిపి కమ్మగా తింటారు చేసుకోవడము సులువు , చప్ప గా వుంటుంది వాము వున్నందుకు వాము సువాసన వుంటుంది గాటు వుంటుంది మరి చేద్దామా
కావలిసిన పదార్థములు -
- శనగ పిండి - 3/4 కప్
- బియ్యం పిండి - 3 tsp
- ఉప్పు - కాస్త
- వంట సోడ - చిటికెడు
- వాము - 1/4 tsp
- ఉల్లిగడ్డ - 2
- నిమ్మరసము - 1/4 tsp
- నూనె - వేయించుకోవడానికి
తయారు చేసుకునే పద్ధతి -
- మొదట ఉల్లిగడ్డలు పైన బొడ్డు తీసుకొని పోట్టుతీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి
- పచ్చిమిరపకయాలని కడిగి చివరలు కట్ చేసుకోవాలి లేదా మధ్య లో గాట్లు పెట్టికోవాలి .
- పొయ్యి మీద నూనె పెట్టుకొని ముట్టించుకోవాలి
- ఒక గిన్నలో శనగ పిండి ,బియ్యం పిండి,వాము [నలిచి వేయాలి]ఉప్పు,నిమ్మరసము ,సోడా పొడి వేసి బాగా కలిపి
- తరువాత తగినన్ని నీళ్ళు పోసుకొని కాస్త చిక్కగా కలపాలి .
- నూనె మరి ఎక్కువ కాగకూడదు ,అల కాగుతే పొట్టలు పగలవు అప్పుడు రుచిగా వుండవు ,నూనె మధ్యంగా కాగిన వెంటనే బజ్జీలు వేసుకోవాలి ,బజ్జీలు వేసుకునే టప్పుడు మంట సన్నగా వుంచండి వేసినాక పెద్ద మంట పెట్టండి
- రెండోవ వాయి బజ్జీలు వేసే టప్పుడు పొయ్యి బ్యాండ్ చేసి వేసుకొని వెంటనే ముట్టించండి ,పెద్ద మంట మీద కాల్చుకోండి - ఇది ఒక చిట్కా
- పచ్చుమిరపకయాలని పిండి లో అద్ది కాగుతున్న నూనె లో వేసుకొని కాల్చుకోవాలి ,జాలి గంట తో తిరవేస్తూ వుండండి .
- ఎప్పుడు అవుతే బంగారు వర్ణము లో మారుతుందో అప్పుడు ఒక టిస్సు/tissue మీద తీసుకోవాలి అంతే ఎంతో రుచి గా వుండే మిరపకాయ బజ్జీలు తయ్యార్ .
No comments:
Post a Comment