Top Food Blogs

Monday, July 30, 2012

ONION RINGS

Onion rings, this is a  snack item  preparation easy and it takes less time to prepare ,and it is suitable for children to eat also .It can be prepared with corn flour or besan powder 

Ingredients -   
  • gram flour /besan powder - 3/4 cup
  • rice flour - 3 tsp or corn flour 
  • onion - 2 
  • soda bi carb a pinch 
  • salt - 1/4 tsp 
  • whole ajwain - 1/4 tsp 

Method of preparation - 

  • Wash and peel and  remove ends slice the onions and slowly remove rings 
  • In a mixing bowl ,add besan flour and rice flour with salt , soda bi carb and ajwaia  
  • Add sufficient water to the besan mixture to make thick and smooth paste with out any lumps 
  • You can test the besan thick ness by dipping the spoon so that it does't drip/fall easily 
  • By the time heat oil in kadai/wok  for deep frying the flame should be in medium high heat 
  • When the oil gets heated dip onion rings in besan batter  ,and slowly leave in the boiling oil 
  • Repeat the same with other rings also by seeing space in the oil /if we put more rings it will stick to each other 
  • Fry on all sides until just it turns into gold colour /just cooked not browned and remove onion rings on kitchen napkin / tissue to absorb extra oil 
  • Repeat the same if u have more rings 


If the basen batter is too thick ,the onion rings does not cook properly,If  the besan batter is too thin,it does not coat the onions rings well.So make sure the basen batter is of right consistency .

ఉల్లిగడ్డ  రింగులు  ఎంతో రుచి గా  వుంటుంది  ,ఉల్లిగడ్డ  తీపు కలిపి కమ్మగా  వుంటుంది.చేసుకోవడము సులువు  చప్పగా వుంటుంది  వాము వున్నందుకు  వాము సువాసన  వుంటుంది గాటు వుంటుంది మరి  చేద్దామా 

కావలిసిన పదార్థములు - 
  • శనగ పిండి - 3/4 కప్ 
  • బియ్యం పిండి - 3 tsp 
  • ఉప్పు - కాస్త 
  • వంట సోడ - చిటికెడు 
  • వాము - 1/4 tsp 
  • ఉల్లిగడ్డ  - 2 
  • నూనె - వేయించుకోవడానికి 
తయారు చేసుకునే పద్ధతి - 
  •   మొదట  ఉల్లిగడ్డలు  పైన బొడ్డు  తీసుకొని పోట్టుతీసుకొని గుండ్రంగా  కట్  చేసుకొని  రింగుల మాదిరి  తీసుకోవాలి 
  • పొయ్యి మీద  నూనె  పెట్టుకొని  ముట్టించుకోవాలి 
  • ఒక  గిన్నలో శనగ పిండి ,బియ్యం పిండి,వాము [నలిచి వేయాలి]ఉప్పు,సోడా  పొడి  వేసి బాగా  కలిపి 
  • తరువాత తగినన్ని  నీళ్ళు పోసుకొని కాస్త చిక్కగా కలపాలి 
  • ఉల్లిగడ్డ రింగులని  పిండి లో అద్ది  కాగుతున్న నూనె  లో వేసుకొని  మధ్యస్తపు మంట మీద  వేయించుకోవాలి 
  • ఎప్పుడు అవుతే  బంగారు వర్ణము లో  మారుతుందో  అప్పుడు  ఒక టిస్సు  మీద  తీసుకోవాలి అంతే ఎంతో రుచి గా  వుండే ఉల్లిగడ్డ  రింగులు తయ్యార్ 




PS:Please leave a comment once you are done.
      Thank You!


No comments:

Post a Comment