Top Food Blogs

Wednesday, July 18, 2012

CHIGURU PODI [ CHIGURU {DRIED TAMARIND LEAVES POWDER}]



 Tamarind leaves - First  let me tell you all about dried tamarind  leaves  ,how the dry leaves are prepared .Now a days people don't know our traditional recipes those which our grannies use to prepare and they have learnt from their...........
So  now I will let you  know 
Fresh tamarind leaves are available from January to April ,but in January we will get very thin leaves we should not use them ,they can be used for preparing chutney ,podi kura etc., that we will learn later in april like that we will find thick leaves of  tamarind trees .That time we have to dry them under sun naturally for couple of days ,and these dried leaves are stored for years unspoiled .If  you don't find  hot sun you can do like this ...........
pre heat the oven to 180 f - 200 f , clean the leaves dry them for 4 - 5 hours and then place the leaves on a oven tray ,and place it in a oven to make the leaves dry and crisp.
Tightly store the dried tamarind leaves in a clean dry jar .
These leaves can be used in preparation of  dhal also ...............



Now we will learn how to prepare  dried 

leaves tamarind powder [ chuguru podi ]


Ingredients = 
  • dried  Tamarind leaves - 1 cup
  • dhaniya [sabut] - 1/2 tsp 
  • garlic - 7 
  • whole red chillies - 10 
  • cumin seeds - 1/2 tsp 
  • roasted pea nuts - 1/4 cup 
  • sesame seeds / gingelly / til seeds - 1/2 cup
  • salt to taste 
  • oil 3 tsp 
Method of preparation = 
  • Peel and slice the garlic cloves 

  • Toast the sesame seeds in a flat pan stirring continuesly  until til seeds starts spluttering  for a second ,then remove from heat ,

  • coarsely grind the fried peanuts and fried til seeds/ sesame seeds .

  • Heat a flat heavy bottomed pan on a low and medium heat,add 3 tsp of oil ,and add dried tamarind leaves and roast  the leaves stirring continuesly ,until the leaves change its colour .

  • Remove the fried leaves onto a plate

  • Add few drops of oil in the same pan ,add broken whole red chillies,dhaniya,cumin seeds until they change colour and  transfer them onto a plate 

  • Grind coarsely all the fried ingredients with  the coarsely grounded peanuts and sesame seeds powder by adding salt and garlic .And the powder is ready to serve ..........

  • Store the powder in a tight jar and it stores fresh for months ...........

  • Serve this powder with hot steamed rice with ghee or with Idly, Dosa etc.,


చిగురు  పొడి - ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది  నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నము లో కాని చల్ల అన్నములో మామిడికాయ పచ్చడి చిగురుపొడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే  చాలా బాగుంటుంది ,దీనికి టమోటా పప్పు జోడిగా  చాలా  బాగుంటుంది ,పూర్వకాలం  వంట  మరి నేర్చుకోండి రుచి చూడండి .

కావలిసిన పదార్థములు - 

  • ఎండ బెట్టుకున్న చిగురు - 1 కప్ 
  • ఒట్టి మిరపకాయలు - 10 - 15 
  • ధనియాలు - 1/2 tsp 
  • జీలకర్ర - 1/2 tsp 
  • నూగులు - {గుడుమ రంగువి అంటే తెల్లవే కానీ పోట్టుతీయనివి} - 1 కప్ 
  • వేయించి పొట్టు తీసుకున్న చెన్నక్కాయలు - 1 /2 కప్ 
  • ఉప్పు  - తగినంత
  • నూనె  - 5 - 6 tsp 

తాయారు చేసుకునే పద్ధతి - 

  • మొదట పొయ్యి ముట్టించుకొని పెన్నము పెట్టుకొని 1/2 tsp  నూనె వేసుకొని ధనియాలు ,జీలకర్ర వేయించుకొని పక్కన ప్లేట్  లోకి తీసుకోవాలి .
  • ఒట్టిమిరపకాయలు వేయించుకోవాలి అవి కూడా ప్లతే లోకి తీసుకొని  
  • తరువాత నూగులు వేసుకొని పెద్ద మంట మీద  వేయించుకోవాలి [కలుపుతువుండాలి అవి చిట్  పట్  అని అన్నప్పుడు  ఒక నిముషము కలిపి వెంటనే ప్లేట్  లోకి తీసుకోవాలి  
  • చల్లరినాక  చెన్నక్కాయలు,వేయించుకున్న  నూగులు,ఒట్టిమిరపకాయలు,ధనియాలు,జీలకర్ర అన్ని కలిపి మిక్సీ లో పొడి చేసుకోవాలి మెత్తగా   

మల్ల పెన్నము పెట్టుకొని నూనె  వేసుకొని  ఎండ బెట్టుకున్న చిగురు వేసుకొని  మధ్యస్తపు మంట మీద బాగా కలుపుతూ వేయించుకోవాలి 
  • చిగురు  వేగిన తరువాత  కరము వేసుకున్న మిక్సీ లోనే  ఈ చుగురు వేసుకొని,ఎల్లిపాయలు,ఉప్పు వేసుకొని  పొడి చేసుకోవాలి అంతే చిగురు పొడి తయ్యార్ ..........
ఒట్టిమిరపకాయలు  వేయించుకున్న చూసి ఒక రండు మూడు తగ్గించి వేసుకోండి  చిగురు  పుల్లగా లేకుంటే  కారము వుంతుంది చూసి తగినన్ని వేసుకోండి . 




PS:Please leave a comment once you are done.
      Thank You!

No comments:

Post a Comment