Top Food Blogs

Tuesday, July 17, 2012

BENDAKAYA PACHHADI [ LADY'S FINGURE PICKLE]

ఇది  ఒక  తియ్య పచ్చడి  అన్నము లోకి   చాలా  బాగుంటుంది  ఇది  ఒక పాతకాలం   పచ్చడి  ,మా  అత్త గారి  అత్తగారు  చేస్తారు  , చాలా  బాగుంటుంది  చేసుకోవడం  సులువు  మరి చేసుకుందాము పదండి ...........

కావలిసిన  పదార్థములు = 
  • బెండకాయలు - 10 - 15 
  • ఒట్టి  మిరపకాయలు - 7 - 8 
  • జీలకర్ర - 1/2 tsp 
  • చింతపండు - అర్ధము నిమ్మకాయ అంత 
  • బెల్లము - 1 tsp 
  • నూనె - 6 tsp 
  • ఉప్పు - తగినంత 
తాయారు చేసుకునే పద్ధతి  = 
  • చింతపండు కడిగి  నీటిలో నాన బెట్టుకోవాలి .
  • మొదట బెండకాయలు  కడిగి  తుడిచి సన్నగా ముక్కలు చేసుకోవాలి 
  • పెన్నము  పెట్టుకొని  నూనె  వేసుకొని  కాగినాక  బెండకాయలు వేసుకొని  వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి .
  • మల్ల  ఒక స్పూన్  నూనె  వేసుకొని కరివేపాకు,ఒట్టిమిరపకాయలు,జీలకర్ర  వేయించుకొని ప్లేట్   లోకి తీసుకోవాలి 
  • చల్లారినాక   మిక్సీ జార్ లోకి తీసుకొని  తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా తిప్పుకోవాలి ,
  • తరువాత  నాన  బెట్టుకున్న చింతపండు,బెల్లము  వేసుకొని మల్ల ఒక సారి తిప్పుకోవాలి ,
  • తరువాత  వేయించుకున్న బెండకాయలు వేసుకొని కచ్చ పచ్చాగా  తిప్పుకోవాలి అంతే 
  • బెండకాయ  తియ్య పచ్చడి తినడానికి తయ్యార్ ..........
Ingredients =

  • cumin seeds - 1/2 tsp
  • red chillis - 8
  • tamarind - 1 inch sized ball
  • jaggery - 1 tsp
  • curry leaves - 10 
  • lady finger - 10 
  • salt - as per taste
  • oil - 6 tsp 
Method of preparation = 
  • wash and soak tamarind in a bowl of water ,
  • Wash and pat dry lady's finger
  • Remove both ends and chop into small pieces
  • Heat 5 tsp oil in a pan,add chopped lady's finger fry for 10 - 15 mints until lady's finger is cooked and  turns to golden brown colour around the edges ,
  • Heat 1 tsp oil in a pan ,add red chillies,cumin seeds,curry leaves fry them 
  • Cool to the room temperature 
  • Grind red chillis,curry leaves,cumin seeds,salt mixture into a fine powder,
  • Add soaked tamarind and jaggery  and grind into a fine paste 
  • Finally add fried lady's finger and coarsely grind
  • Remove lady's finger chutney into a bowel and serve with steamed rice  


 

No comments:

Post a Comment